Telugu Lyrics
దేవుని దేవుని సన్నిధిలో
అనుదినము నిలిచి భజియించువారిని
అనుగ్రహించు యేసు ప్రభువు
యేసు ప్రభువు
దేవుని దేవుని సన్నిధిలో
అనుదినము నిలిచి భజియించువారిని
అనుగ్రహించు యేసు ప్రభువు
యేసు ప్రభువు
పాతాళ లయంబులనుండి
పైకెత్తు దేవుడతడు
నీతి మార్గంబులను
నీతో నడుపు దేవుడతడు
పాతాళ లయంబులనుండి
పైకెత్తు దేవుడతడు
నీతి మార్గంబులను
నీతో నడుపు దేవుడతడు
దేవుని దేవుని సన్నిధిలో
అనుదినము నిలిచి భజియించువారిని
అనుగ్రహించు యేసు ప్రభువు
యేసు ప్రభువు
దేవుని దేవుని సన్నిధిలో
అనుదినము నిలిచి భజియించువారిని
అనుగ్రహించు యేసు ప్రభువు
యేసు ప్రభువు
లోక శాంతి దాతయైన
యేసు ప్రభువును స్తుతించు
జీవ జలములను
నీకు వరంబుగ నిచ్చు
లోక శాంతి దాతయైన
యేసు ప్రభువును స్తుతించు
జీవ జలములను
నీకు వరంబుగ నిచ్చు
దేవుని దేవుని సన్నిధిలో
అనుదినము నిలిచి భజియించువారిని
అనుగ్రహించు యేసు ప్రభువు
యేసు ప్రభువు
దేవుని దేవుని సన్నిధిలో
అనుదినము నిలిచి భజియించువారిని
అనుగ్రహించు యేసు ప్రభువు
యేసు ప్రభువు
English Lyrics / Transliteration
Devuni devuni sannidhilo
Anudhinamu nilichi bhajiyinchuvarini
Anugrahinchu Yesu prabhuvu
Yesu prabhuvu
Devuni devuni sannidhilo
Anudhinamu nilichi bhajiyinchuvarini
Anugrahinchu Yesu prabhuvu
Yesu prabhuvu
Pataala layambulanundi
Paiketthu devudathadu
Neethi margambulanu
Neetho nadupu devudathadu
Pataala layambulanundi
Paiketthu devudathadu
Neethi margambulanu
Neetho nadupu devudathadu
Devuni devuni sannidhilo
Anudhinamu nilichi bhajiyinchuvarini
Anugrahinchu Yesu prabhuvu
Yesu prabhuvu
Devuni devuni sannidhilo
Anudhinamu nilichi bhajiyinchuvarini
Anugrahinchu Yesu prabhuvu
Yesu prabhuvu
Loka shanthi daathayaina
Yesu prabhuvunu sthuthinchu
Jeeva jalamulanu
Neeku varambuga nicchu
Loka shanthi daathayaina
Yesu prabhuvunu sthuthinchu
Jeeva jalamulanu
Neeku varambuga nicchu
Devuni devuni sannidhilo
Anudhinamu nilichi bhajiyinchuvarini
Anugrahinchu Yesu prabhuvu
Yesu prabhuvu
Devuni devuni sannidhilo
Anudhinamu nilichi bhajiyinchuvarini
Anugrahinchu Yesu prabhuvu
Yesu prabhuvu