Telugu Lyrics
దేవునికి దేవికి భేదమేల
దేశికులైన వారికెల్ల భేదమేల
చేయికి చేతికి భేదమేల
జీవునికి జీవునికి భేదమేల
అన్నిటను నీవే అందరిలో నీవే
అన్నిటను నీవే అందరిలో నీవే
అందరిని నీవే ఆదరించుచునుంటివే
దేవునికి దేవికి భేదమేల
దేశికులైన వారికెల్ల భేదమేల
దేశికులైన వారికెల్ల భేదమేల
చేయికి చేతికి భేదమేల
జీవునికి జీవునికి భేదమేల
అన్నిటను నీవే అందరిలో నీవే
అన్నిటను నీవే అందరిలో నీవే
అందరిని నీవే ఆదరించుచునుంటివే
దేవునికి దేవికి భేదమేల
దేశికులైన వారికెల్ల భేదమేల
English Lyrics / Transliteration
Devuniki Deviki bhedamela
Desikulaina vaarikella bhedamela
Cheyiki chethiki bhedamela
Jeevuniki jeevuniki bhedamela
Annitanu neeve andarilo neeve
Annitanu neeve andarilo neeve
Andarini neeve aadarinchu chuntuve
Devuniki Deviki bhedamela
Desikulaina vaarikella bhedamela
Desikulaina vaarikella bhedamela
Cheyiki chethiki bhedamela
Jeevuniki jeevuniki bhedamela
Annitanu neeve andarilo neeve
Annitanu neeve andarilo neeve
Andarini neeve aadarinchu chuntuve
Devuniki Deviki bhedamela
Desikulaina vaarikella bhedamela