Telugu Lyrics
దబల్లో స్పెషాలు
దబల్లో స్పెషాలు
దబల్లో స్పెషాలు
చెంపపైన చెంపకు
అయ్యో లొంగిపోయానే
నడుము లోని నడుముకు
అయ్యో పడిపోయానే
పెదవి పైన పెదవి తో
అయ్యో తాగేసానే
కనులు మూసి కనులతో
అయ్యో కరిగేసానే
చూపులలోనే మాయ
తాకినంతనే సొంత
నీతో ప్రతి క్షణము
నాకు నూతన వసంత
ఒంటరిగా నడుచుకొని
ఒంటరిగా నడుచుకొని
వచ్చి చేరనే ఒడిని
ఒంటరిగా నడుచుకొని
వచ్చి చేరనే ఒడిని
నీ ఒడిని
దబల్లో స్పెషాలు
దబల్లో స్పెషాలు
దబల్లో స్పెషాలు
దబల్లో స్పెషాలు
అలసి సొలసి నడిచి
అలవాటైన దారుల్లో
అడుగులకై ఆగని
ఆశలకు గొడుగులలో
రేయినేలను దాటి
రూపు చూసుకోని
నీకై వేచి ఉన్నా
కళ్ళెదుటే నువ్వున్నా
తుంటరిగా చిలిపిగ
తుంటరిగా చిలిపిగ
తెరలేపి రమ్మంటి
తెరలేపి రమ్మంటి
నీ ప్రేమ ఒడిని
దబల్లో స్పెషాలు
దబల్లో స్పెషాలు
దబల్లో స్పెషాలు
దబల్లో స్పెషాలు
చెంపపైన చెంపకు
అయ్యో లొంగిపోయానే
నడుము లోని నడుముకు
అయ్యో పడిపోయానే
పెదవి పైన పెదవి తో
అయ్యో తాగేసానే
కనులు మూసి కనులతో
అయ్యో కరిగేసానే
చూపులలోనే మాయ
తాకినంతనే సొంత
నీతో ప్రతి క్షణము
నాకు నూతన వసంత
ఒంటరిగా నడుచుకొని
ఒంటరిగా నడుచుకొని
వచ్చి చేరనే ఒడిని
ఒంటరిగా నడుచుకొని
వచ్చి చేరనే ఒడిని
నీ ఒడిని
English Lyrics / Transliteration
Dhaballo specialu
Dhaballo specialu
Dhaballo specialu
Chempapaina chempaku
Ayyo longipoyane
Nadumu loni nadumuku
Ayyo padipoyane
Pedavi paina pedavi tho
Ayyo taggesane
Kanulu moosi kanulatho
Ayyo karigesane
Chupulalone maaya
Taakinantane sontha
Neetho prathi kshanamu
Naaku noothana vasantha
Ontariga naduchukoni
Ontariga naduchukoni
Vachi cherane odini
Ontariga naduchukoni
Vachi cherane odini
Nee odini
Dhaballo specialu
Dhaballo specialu
Dhaballo specialu
Dhaballo specialu
Alasi solasi nadichi
Alavaina daarullo
Adugulakai aagani
Aashalaku godugulalo
Reyinelanu daati
Roopu chusukoni
Neekai vechi unna
Kalledute nuvvunna
Thuntariga chilipiga
Thuntariga chilipiga
Theralepi rammanti
Theralepi rammanti
Nee prema odini
Dhaballo specialu
Dhaballo specialu
Dhaballo specialu
Dhaballo specialu
Chempapaina chempaku
Ayyo longipoyane
Nadumu loni nadumuku
Ayyo padipoyane
Pedavi paina pedavi tho
Ayyo taggesane
Kanulu moosi kanulatho
Ayyo karigesane
Chupulalone maaya
Taakinantane sontha
Neetho prathi kshanamu
Naaku noothana vasantha
Ontariga naduchukoni
Ontariga naduchukoni
Vachi cherane odini
Ontariga naduchukoni
Vachi cherane odini
Nee odini