Telugu Lyrics
ఏ లోకాలు చేరుతున్నావే
ఏ దారిన వెళుతున్నావే
ఏ లోకాలు చేరుతున్నావే
నా ప్రాణం నీ చేతుల్లో
నా ప్రాణం నీ చేతుల్లో
జ్వాలై రాజుకుంటున్నదే
దడక్ దడక్ దడక్ దడక్
నరాల్లో ప్రవహిస్తుందే
నా ప్రాణం నీ చేతుల్లో
జ్వాలై రాజుకుంటున్నదే
దడక్ దడక్ దడక్ దడక్
నరాల్లో ప్రవహిస్తుందే
చూపులన్నీ నిన్నే చూసే
ఆశలన్నీ నిన్నే కోరే
నవ్వులన్నీ నిన్నే పొగిడే
ప్రియతమా
నాలో ఏదో నిన్ను పిలిచే
ఏదో ఏదో కలసిపోయే
హృదయమంతా నిన్ను కలిసే
నా ప్రియతమా
English Lyrics / Transliteration
Ae lokalu cheruthunave
Ae daarina veluthunave
Ae lokalu cheruthunave
Naa praanam nee chethullo
Naa praanam nee chethullo
Jwaalai raajukuntunnade
Dhadak dhadak dhadak dhadak
Narallo pravahisthunde
Naa praanam nee chethullo
Jwaalai raajukuntunnade
Dhadak dhadak dhadak dhadak
Narallo pravahisthunde
Choopulanni ninne choose
Aashalanni ninne kore
Navvulanni ninne pogide
Priyamathama
Naalo edo ninnu piliche
Edo edo kalasipoye
Hrudayamtha ninnu kalise
Naa priyamathama