Telugu Lyrics
ధగ ధగమని దీపం వెలిగింది
లోలోలో ప్రేమ పుట్టింది
లోలోలో ప్రేమ పుట్టింది
ధగ ధగమని దీపం వెలిగింది
తనకు తానుగా తను వలచింది
తనకు తానుగా తను వలచింది
మనసు మమతలకి తానై నిలిచింది
మనసు మమతలకి తానై నిలిచింది
తనకు తానుగా తను వలచింది
పగడాల పెదవుల పై వెన్నెల
చిగురాకుల ఊయల
పిల్లెళ్ళ గోరుముద్దలలో
పాలవెన్నెల
ఎన్నెన్ని దాహాలు
మత్తు కళ్ళతో
చెంత చేరిన
వయ్యారంలో
అంత చింతలే
ధగ ధగమని దీపం వెలిగింది
లోలోలో ప్రేమ పుట్టింది
ధగ ధగమని దీపం వెలిగింది
తనకు తానుగా తను వలచింది
మనసు మమతలకి తానై నిలిచింది
తనకు తానుగా తను వలచింది
చీకట్ల మాటున
చల్లగ నిదుర పోరా
మసక వెన్నెలలో
మరచి పోరా
రేపటి ఉదయాన
రాక్షసి వీరణ
రాక చేరితే
మాయ రగిలితే
నీకు తెలియదే
ధగ ధగమని దీపం వెలిగింది
లోలోలో ప్రేమ పుట్టింది
ధగ ధగమని దీపం వెలిగింది
తనకు తానుగా తను వలచింది
మనసు మమతలకి తానై నిలిచింది
తనకు తానుగా తను వలచింది
లోలోలో ప్రేమ పుట్టింది
మనసు మమతలకి తానై నిలిచింది
లోలోలో ప్రేమ పుట్టింది
English Lyrics / Transliteration
Dhaga dhagamani deepam veligindi
Lololo prema puttindi
Lololo prema puttindi
Dhaga dhagamani deepam veligindi
Tanaku tanuga tanu valachindi
Tanaku tanuga tanu valachindi
Manasu mamatalaki tanai nilichindi
Manasu mamatalaki tanai nilichindi
Tanaku tanuga tanu valachindi
Pagadala pedavula pai vennela
Chigurakula ooyala
Pillella goramuddalalo
Palavennela
Enneni dahalu
Matthu kallatho
Chenta cherina
Vayyarammlo
Antha chintale
Dhaga dhagamani deepam veligindi
Lololo prema puttindi
Dhaga dhagamani deepam veligindi
Tanaku tanuga tanu valachindi
Manasu mamatalaki tanai nilichindi
Tanaku tanuga tanu valachindi
Cheekatla maatuna
Challaga nidura pora
Masaka vennelalo
Marachi pora
Repati udayana
Rakshasi veerana
Raka cherite
Maya ragilite
Neeku teliyade
Dhaga dhagamani deepam veligindi
Lololo prema puttindi
Dhaga dhagamani deepam veligindi
Tanaku tanuga tanu valachindi
Manasu mamatalaki tanai nilichindi
Tanaku tanuga tanu valachindi
Lololo prema puttindi
Manasu mamatalaki tanai nilichindi
Lololo prema puttindi