Telugu Lyrics
ధైర్యమును మాకిమ్ము
సకల సంపదలతో
సంతోషమును మాకిమ్ము
ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి
ధైర్యమును మాకిమ్ము
సకల సంపదలతో
సంతోషమును మాకిమ్ము
అష్టలక్ష్ములలో నీవు
అందగత్తెవి అమ్మ
అష్టైశ్వర్యములతో
అలరారు నీ రూపం
అంతులేని నీ దయ
అన్నింటా మాకుండాలి
అష్టదిక్కుల నీ కీర్తి
అంకితమై నిలవాలి
ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి
ధైర్యమును మాకిమ్ము
సకల సంపదలతో
సంతోషమును మాకిమ్ము
వీరలక్ష్మి రూపుతో
శత్రువులను జయించుమా
విజ్ఞాన లక్ష్మి రూపుతో
జ్ఞానమును ప్రసాదించుమా
విజయలక్ష్మి రూపుతో
విజయము మాకిమ్ము
వైభవ లక్ష్మి రూపుతో
వైభవమును చూపుమా
ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి
ధైర్యమును మాకిమ్ము
సకల సంపదలతో
సంతోషమును మాకిమ్ము
శాంతి లక్ష్మి రూపుతో
శాంతిని మాకిమ్ము
ధాన్య లక్ష్మి రూపుతో
ధాన్యమును ప్రసాదించుమా
ఐశ్వర్య లక్ష్మి రూపుతో
ఐశ్వర్యమును చూపుమా
భాగ్య లక్ష్మి రూపుతో
భాగ్యమును మాకిమ్ము
ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి
ధైర్యమును మాకిమ్ము
సకల సంపదలతో
సంతోషమును మాకిమ్ము
English Lyrics / Transliteration
Dhairyamunu maakimmu
Sakala sampadalatho
Santhoshamunu maakimmu
Dhairya Lakshmi Dhairya Lakshmi
Dhairyamunu maakimmu
Sakala sampadalatho
Santhoshamunu maakimmu
Ashta Lakshmulalo neevu
Andagattevi amma
Ashtaishwaryamulatho
Alararu nee roopam
Anthuleni nee daya
Anninta maakundaali
Ashta dikkula nee keerthi
Ankithamai nilavaali
Dhairya Lakshmi Dhairya Lakshmi
Dhairyamunu maakimmu
Sakala sampadalatho
Santhoshamunu maakimmu
Veera Lakshmi rooputho
Shatruvulu jayinchumaa
Vignana Lakshmi rooputho
Gnanmunu prasadhinchumaa
Vijaya Lakshmi rooputho
Vijaymunu maakimmu
Vaibhava Lakshmi rooputho
Vaibhavamunu choopumaa
Dhairya Lakshmi Dhairya Lakshmi
Dhairyamunu maakimmu
Sakala sampadalatho
Santhoshamunu maakimmu
Shanthi Lakshmi rooputho
Shanthini maakimmu
Dhaanya Lakshmi rooputho
Dhaanyamu prasadhinchumaa
Aishwarya Lakshmi rooputho
Aishwaryamunu choopumaa
Bhagya Lakshmi rooputho
Bhagyamunu maakimmu
Dhairya Lakshmi Dhairya Lakshmi
Dhairyamunu maakimmu
Sakala sampadalatho
Santhoshamunu maakimmu