Telugu Lyrics
ఇదిగో ఇదిగో వస్తున్నా డండ దండ దండ యెదురాయె
దండనాయకులందరూ దాగిరి
ఇదిగో ఇదిగో వస్తున్నా డండ దండ దండ యెదురాయె
దండనాయకులందరూ దాగిరి
భళ్ళున రథాలు పళ్ళున పగలు
ఒళ్ళంతా రణరంగాలై
భళ్ళున రథాలు పళ్ళున పగలు
ఒళ్ళంతా రణరంగాలై
ఏ నాటికి ఈ లీల ఎరుగునో
ఏనాటికి ఈ లీల ఎరుగునో
ఎక్కడ వెలుగునో
ఎక్కడ వెలుగునో
దండనాయకులందరూ దాగిరి
భుజబల సంపన్నులకు
బేబమ్మ చెంత లాలించు
భుజబల సంపన్నులకు
బేబమ్మ చెంత లాలించు
బంగారు కొమ్మను
బంగారు కొమ్మను
బంగారు కొమ్మను
దండనాయకులందరూ దాగిరి
పలుకుల తేనెలు
పంచువారి కొరకు
బలిమి చేయవలిసి
పలుకుల తేనెలు
పంచువారి కొరకు
బలిమి చేయవలిసి
బలిమి చేయవలిసి
పలుకుల తేనెలు
పంచువారి కొరకు
బలిమి చేయవలిసి
బలిమి చేయవలిసి
గండరగండలు
గండరగండలు
దాగిరి
దండనాయకులందరూ దాగిరి
ఇదిగో ఇదిగో వస్తున్నా డండ దండ దండ యెదురాయె
దండనాయకులందరూ దాగిరి
English Lyrics / Transliteration
Idigo idigo vastunnaa danda danda danda yeduraaye
Dandanayakulandaroo daagiri
Idigo idigo vastunnaa danda danda danda yeduraaye
Dandanayakulandaroo daagiri
Bhalluna rathaalu palluna pagalu
Ollantaa ranarangalaai
Bhalluna rathaalu palluna pagalu
Ollantaa ranarangalaai
E naatiki ee leelaa eruguno
Enaatiki ee leelaa eruguno
Ekkada veluguno
Ekkada veluguno
Dandanayakulandaroo daagiri
Bhujabala sampannulaku
Bebamma chenta laalinchu
Bhujabala sampannulaku
Bebamma chenta laalinchu
Bangaru kommanu
Bangaru kommanu
Bangaru kommanu
Dandanayakulandaroo daagiri
Palukula tenelu
Panchuvaari koraku
Balimi cheyavalisi
Palukula tenelu
Panchuvaari koraku
Balimi cheyavalisi
Balimi cheyavalisi
Palukula tenelu
Panchuvaari koraku
Balimi cheyavalisi
Balimi cheyavalisi
Gandaragandalu
Gandaragandalu
Daagiri
Dandanayakulandaroo daagiri
Idigo idigo vastunnaa danda danda danda yeduraaye
Dandanayakulandaroo daagiri