Lyrics / Details

Telugu Lyrics

ధన్యోస్మి ధన్యోస్మి శ్రీశైల మల్లికార్జున
ధన్యోస్మి ధన్యోస్మి నీ దర్శనమున

శ్రీగిరి మల్లికార్జున శ్రీగిరి మల్లికార్జున
శ్రీగిరి మల్లికార్జున శ్రీగిరి మల్లికార్జున

అందమైన రూపము అందుకొనియుంటి
అందమైన రూపము అందుకొనియుంటి
అనుగ్రహించిన దేవా అందుకొనియుంటి
అందమైన రూపము అందుకొనియుంటి
అనుగ్రహించిన దేవా అందుకొనియుంటి

ధన్యోస్మి ధన్యోస్మి నీ దర్శనమున
ధన్యోస్మి ధన్యోస్మి నీ దర్శనమున

కార్తీక మాసాన దేవతలందరు
కార్తీక మాసాన దేవతలందరు
దర్శనము చేసినారు మల్లికార్జున
కార్తీక మాసాన దేవతలందరు
దర్శనము చేసినారు మల్లికార్జున

అందుకొనియుంటి నీ దర్శనము
అందుకొనియుంటి నీ దర్శనము
పుణ్యులైరి దేవతలందరు
అందుకొనియుంటి నీ దర్శనము
పుణ్యులైరి దేవతలందరు

ధన్యోస్మి ధన్యోస్మి నీ దర్శనమున
ధన్యోస్మి ధన్యోస్మి నీ దర్శనమున

అష్టాదశ పురాణములందు
అష్టాదశ పురాణములందు
శ్రీశైల ఖ్యాతి వింటిని స్వామి
అష్టాదశ పురాణములందు
శ్రీశైల ఖ్యాతి వింటిని స్వామి

నేడు కన్నులార గాంచితి
నేడు కన్నులార గాంచితి
మాన్యత పొందితి నీ సన్నిధి
నేడు కన్నులార గాంచితి
మాన్యత పొందితి నీ సన్నిధి

ధన్యోస్మి ధన్యోస్మి నీ దర్శనమున
ధన్యోస్మి ధన్యోస్మి నీ దర్శనమున

భక్త వత్సల నీ దర్శనము
భక్త వత్సల నీ దర్శనము
ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో
భక్త వత్సల నీ దర్శనము
ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో

జన్మ జన్మముల సుకృతము
జన్మ జన్మముల సుకృతము
నీ పాదముల చేరితి భువన
జన్మ జన్మముల సుకృతము
నీ పాదముల చేరితి భువన

ధన్యోస్మి ధన్యోస్మి నీ దర్శనమున
ధన్యోస్మి ధన్యోస్మి నీ దర్శనమున
శ్రీగిరి మల్లికార్జున శ్రీగిరి మల్లికార్జున
శ్రీగిరి మల్లికార్జున శ్రీగిరి మల్లికార్జున

English Lyrics / Transliteration

Dhanyosmi Dhanyosmi Sri Saila Mallikarjuna
Dhanyosmi Dhanyosmi Nee Darshanamuna

Srigiri Mallikarjuna Srigiri Mallikarjuna
Srigiri Mallikarjuna Srigiri Mallikarjuna

Andamaina roopamu andukoniyunti
Andamaina roopamu andukoniyunti
Anugrahinchina Deva andukoniyunti
Andamaina roopamu andukoniyunti
Anugrahinchina Deva andukoniyunti

Dhanyosmi Dhanyosmi Nee Darshanamuna
Dhanyosmi Dhanyosmi Nee Darshanamuna

Karthika maasaana Devalandaroo
Karthika maasaana Devalandaroo
Darshanamu chesinaru Mallikarjuna
Karthika maasaana Devalandaroo
Darshanamu chesinaru Mallikarjuna

Andukoniyunti Nee Darshanamu
Andukoniyunti Nee Darshanamu
Punyulai ri Devalandaroo
Andukoniyunti Nee Darshanamu
Punyulai ri Devalandaroo

Dhanyosmi Dhanyosmi Nee Darshanamuna
Dhanyosmi Dhanyosmi Nee Darshanamuna

Ashtadasa Puranalamdhoo
Ashtadasa Puranalamdhoo
Sri Saila khyaathi vintini Swamy
Ashtadasa Puranalamdhoo
Sri Saila khyaathi vintini Swamy

Nedu Kannulara gaanchithi
Nedu Kannulara gaanchithi
Maanyatha pondithi Nee Sannidhi
Nedu Kannulara gaanchithi
Maanyatha pondithi Nee Sannidhi

Dhanyosmi Dhanyosmi Nee Darshanamuna
Dhanyosmi Dhanyosmi Nee Darshanamuna

Bhakta vatsala Nee Darshanamu
Bhakta vatsala Nee Darshanamu
Enta punyamo enta punyamo
Bhakta vatsala Nee Darshanamu
Enta punyamo enta punyamo

Janma janmala sukritamu
Janma janmala sukritamu
Nee paadamula cherithi bhuvana
Janma janmala sukritamu
Nee paadamula cherithi bhuvana

Dhanyosmi Dhanyosmi Nee Darshanamuna
Dhanyosmi Dhanyosmi Nee Darshanamuna
Srigiri Mallikarjuna Srigiri Mallikarjuna
Srigiri Mallikarjuna Srigiri Mallikarjuna

Related Searches

Dhannyosmi mp3 downloadfree download Dhannyosmi songDhannyosmi Sri Saila Mallikarjuna Bhakthi Geethalu mp3 downloadDhannyosmi 1992 song downloaddownload Dhannyosmi high qualityDhannyosmi 320kbps mp3 downloadDhannyosmi lyrics and downloadDhannyosmi ringtone downloadDhannyosmi V. Ramakrishna mp3south sangeeth Dhannyosmi downloadlisten to Dhannyosmi onlinepopular songs from Sri Saila Mallikarjuna Bhakthi GeethaluDhannyosmi original audio downloadDhannyosmi song mp3 1992Dhannyosmi mp3 download 2026

User Reviews

5
★★★★★ (5)

Average Rating based on recent listeners

Anil from Chennai
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Ritu from Ahmedabad
★★★★★

"A must-listen for all music lovers."

Ashok from Coimbatore
★★★★★

"Amazing song! The melody is just soulful."

Geeta from Visakhapatnam
★★★★★

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Kavya from Bangalore
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"