Telugu Lyrics
వరపుత్రుడనై నే ధన్యుడనైతినే!
సుమతుల భ్రాతలతో సుఖముగ నే
శ్రీపతిని సేవింప ధన్యుడనైతినే!
పతుల సేవల మరువక పతుల
తతుల నరుల నరువక
సతుల లాలించి సతులతోడ
మురిసి నే సేవింప ధన్యుడనైతినే!
తండ్రి దయగలతండ్రి నా
తండ్రి దయగలతండ్రి
నందనముల తోడ నే
నందనముల తోడ నే
సంతతము నుతియింప ధన్యుడనైతినే!
ధన్యనే ధన్యనే ధన్యనే!
వరపుత్రుడనై ధన్యనే!
సుమతుల భ్రాతలతో సుఖముగ నే
శ్రీపతిని సేవింప ధన్యనే!
English Lyrics / Transliteration
Varaputrudanai ne dhanyudanaitine!
Sumatula bhraatalato sukhamuga ne
Sreepatini sevimpa dhanyudanaitine!
Patula sevala maruvaka patula
Tatula narula naruvaka
Satula laalinchi satulatoada
Murisi ne sevimpa dhanyudanaitine!
Tandri dayagalatandri naa
Tandri dayagalatandri
Nandanumula toada ne
Nandanumula toada ne
Santatamu nuyimpa dhanyudanaitine!
Dhanyane dhanyane dhanyane!
Varaputrudanai dhanyane!
Sumatula bhraatalato sukhamuga ne
Sreepatini sevimpa dhanyane!