Telugu Lyrics
ధర్మమా ఎది, ధర్మమా ఎది
సత్యమా ఎది, సత్యమా ఎది
పరులకు హితం, పరహితం
లోకమున నెరవేర్చు సత్యమా ఎది
ధర్మమా ఎది
సత్యమా ఎది, సత్యమా ఎది
పరులకు హితం, పరహితం
లోకమున నెరవేర్చు సత్యమా ఎది
ధర్మమా ఎది
English Lyrics / Transliteration
Dharmamaa edhi, dharmamaa edhi
Sathyamaa edhi, sathyamaa edhi
Parulaku hitham, parahitham
Lokamuna neraverchu sathyamaa edhi
Dharmamaa edhi
Sathyamaa edhi, sathyamaa edhi
Parulaku hitham, parahitham
Lokamuna neraverchu sathyamaa edhi
Dharmamaa edhi