Telugu Lyrics
ధీన నాధిన దయానిధిన
రక్షించ రావా రఘువర
నమ్మిన వారికీ నారాయణ
నమ్మిన వారికీ నారాయణ
రక్షించ రావా రఘువర
వేళా కోళాటన్నది
వెంట పడి వేధించు అన్నది
నా యధా రాజా తధా ప్రజా
బతికియున్నదెందుకు
హారతీ దీపంలా
తుడుచుకున్నదయెందుకు
నేల రాలిపోయెను
వాలిపోయెను
నమ్మిన దైవమ్ము
నా కన్నుల ముందర
దొంగవలే వెళ్ళెను
దూరమై పోయెను
నే నేరిచినదంతా
వృధా వృధా వృధా
ఏ దిక్కు లేక
వేధిస్తుందే నా తలరాత
దీన నాధిన దయానిధిన
ధీన నాధిన దయానిధిన
రక్షించ రావా రఘువర
నమ్మిన వారికీ నారాయణ
నమ్మిన వారికీ నారాయణ
రక్షించ రావా రఘువర
English Lyrics / Transliteration
Dheena nadhina dayaanidhina
Rakshincharaava Raghuvra
Nammina vaarikee Narayana
Nammina vaarikee Narayana
Rakshincharaava Raghuvra
Vela kolannadhi
Venta padi vedhinchu annadhi
Naa yadha raja thada praja
Batikunnadendhuku
Harathi deepamla
Thuduchukunnadayendhuku
Nela raalipoyenu
Vaalipoyenu
Nammina daivamu
Naa kannula mundara
Dongavale vellenu
Dooramai poyenu
Ne nerichinadanta
Vruda vruda vruda
E dikku leka
Vedhistunde naa thalaratha
Dheena nadhina dayaanidhina
Dheena nadhina dayaanidhina
Rakshincharaava Raghuvra
Nammina vaarikee Narayana
Nammina vaarikee Narayana
Rakshincharaava Raghuvra