Telugu Lyrics
ధీరే ధీరే దిళ్ళే…
చిలిపి చూపులు చూసి…
చెలిమి చేసే కోరిక…
ధీరే ధీరే దిళ్ళే…
తన మనసే ఎవరికో…
ఇచ్చివేసెనే…
ఇపుడు వెతుకుతుంది…
తన ప్రియుడినే…
ఇచ్చిన తన మనసే…
ఏడదాగునో…
ఏడ దాగి ఉంటాడో…
ఏడ పోయి ఉంటాడో…
ప్రేమనేది శాపం…
లేక వరం…
ధీరే ధీరే దిళ్ళే…
తను నిదురపోదు…
తను తినదు…
తను ఏడ్చే పెదవులే…
మరచిపోదు…
కనులన్నీ కలలే…
తన దారిలో…
తన కలలోనే…
తన ప్రియుడే…
కనుమరుగు ఆ మాయలో…
తనకు తను…
మరిచిపోయే…
ఈ ప్రేమలో…
ధీరే ధీరే దిళ్ళే…
ధీరే ధీరే దిళ్ళే…
చిలిపి చూపులు చూసి…
చెలిమి చేసే కోరిక…
ధీరే ధీరే దిళ్ళే…
English Lyrics / Transliteration
Dheere Dheere Dille…
Chilipi choopulu choosi…
Chelimi chese korika…
Dheere Dheere Dille…
Tana manase evariko…
Ichivesene…
Ippudu vetukutundi…
Tana priyudine…
Ichina tana manase…
Edadaguno…
Edadagi untado…
Edapoyi untado…
Premanedi shapam…
Leka varam…
Dheere Dheere Dille…
Tanu nidurapodu…
Tanu tinadu…
Tanu edche pedavule…
Marachipodu…
Kanulanni kalale…
Tana darilo…
Tana kalalone…
Tana priyude…
Kanumarugu aa mayalo…
Tanaku tanu…
Marichipoye…
Ee premalo…
Dheere Dheere Dille…
Dheere Dheere Dille…
Chilipi choopulu choosi…
Chelimi chese korika…
Dheere Dheere Dille…