Telugu Lyrics
ఓరయ్యో… ఓరయ్యో…
ఓరయ్యో… ఓరయ్యో…
ఓరయ్యో… ఓరయ్యో…
అతని బాహు బలం చూడు
అతని ధైర్యమే చూడు
మెరుపు తీగల కన్నా
మెరుపతడేరా…
అతని వీర రసం చూడు
అతని రౌద్రమే చూడు
భానుడి కిరీటమే
తెరచినోడరా…
దీవర… దీవర…
రక్తమోడిన నీ చేతులు
రతనాల సింహాసనాలు
అందుకోరా…
దీవర… దీవర…
నవరసాల సమ్మేళనం
నరుల నడమ నరసింహం
అవతరించురా…
నీ శౌర్యం సప్త సంద్రాలు
దాటి వెళ్తుందిరో…
నీ ధైర్యం హిమాలయాల
గెలిచి వస్తుందిరో…
అమర గాయపు నాదం
అంతు లేని గానం
బలిమి చూపించి
బయపెట్టురా…
పన్నెండేళ్ళ బాల్యం
రక్తమంతయు చప్పరించి
నిన్ను కాపాడె
వజ్ర కాయుడౌరా…
దీవర… దీవర…
రక్తమోడిన నీ చేతులు
రతనాల సింహాసనాలు
అందుకోరా…
దీవర… దీవర…
నవరసాల సమ్మేళనం
నరుల నడమ నరసింహం
అవతరించురా…
దీవర… దీవర…
ఓరయ్యో… ఓరయ్యో…
ఓరయ్యో… ఓరయ్యో…
ఓరయ్యో… ఓరయ్యో…
English Lyrics / Transliteration
Orayyo… Orayyo…
Orayyo… Orayyo…
Orayyo… Orayyo…
Atani baahu balam choodu
Atani dhairyamē choodu
Merupu theegala kannaa
Merupataderraa…
Atani veera rasam choodu
Atani raudramē choodu
Bhaanudi kireetame
Terachinōdaraa…
Deevara… Deevara…
Raktamodina nee chethulu
Ratanaala simhaasanaalu
Andukoraa…
Deevara… Deevara…
Navarasaala sammelanam
Narula nadama narasimham
Avatharincura…
Nee shauryam sapta sandhraalu
Daati veltundiro…
Nee dhairyam himaalayaala
Gelichi vastundiro…
Amara gaayapu naadham
Anthu lēni gaanam
Balimi choopinchi
Bayapetturaa…
Pannendella baalyam
Raktamanthayu chapparinchinchi
Ninnu kaapaade
Vajra kaayudaurra…
Deevara… Deevara…
Raktamodina nee chethulu
Ratanaala simhaasanaalu
Andukoraa…
Deevara… Deevara…
Navarasaala sammelanam
Narula nadama narasimham
Avatharincura…
Deevara… Deevara…
Orayyo… Orayyo…
Orayyo… Orayyo…
Orayyo… Orayyo…