Telugu Lyrics
పరిగెడతాను చూడూ చూడూ
నిన్ను చూసి చూడూ చూడూ
పట్టలేక చూడూ చూడూ
అడుగేసి చూడూ చూడూ
అందంగా చూడూ చూడూ
నీతోనే చూడూ చూడూ
ఆడింది చూడూ చూడూ
చిలిపి తనాలన్నీ
పసిడి కిరణాలన్నీ
తెల్ల వన్నెలన్నీ
మల్లె పూలన్నీ
నాకే ప్రియతమా
ఏదో చూశానే
ఆగలేక పోతినే
ఏదో తెచ్చేనే
ఆశ చూపిస్తినే
నాకిదే ప్రియతమా
చూడూ చూడూ చూడూ చూడూ
పరిగెడతాను చూడూ చూడూ
నిన్ను చూసి చూడూ చూడూ
పట్టలేక చూడూ చూడూ
అడుగేసి చూడూ చూడూ
అందంగా చూడూ చూడూ
నీతోనే చూడూ చూడూ
ఆడింది చూడూ చూడూ
నిన్నే నేనే చూస్తున్నా
నీ నీడనే నే నడుస్తున్నా
నీ నవ్వే కోరుకుంటున్నా
నీ దరిచేర చూస్తున్నా
ఎదురుగా నువ్వొస్తే
లోకం మరచిపోతే
నే పరుగు తీయలేనే
పట్టలేక ఊగలేనే
చూడూ చూడూ చూడూ చూడూ
పరిగెడతాను చూడూ చూడూ
నిన్ను చూసి చూడూ చూడూ
పట్టలేక చూడూ చూడూ
అడుగేసి చూడూ చూడూ
అందంగా చూడూ చూడూ
నీతోనే చూడూ చూడూ
ఆడింది చూడూ చూడూ
English Lyrics / Transliteration
Parigedathaanu choodu choodu
Ninnu chusi choodu choodu
Pattaleka choodu choodu
Adugesi choodu choodu
Andamga choodu choodu
Neethone choodu choodu
Aadindi choodu choodu
Chilipi thanaalanni
Pasidi kiranalaanni
Tella vennelanni
Malle poolanni
Naake priyathama
Edho choosane
Agaleka pothine
Edho thecchene
Aasha choopisthine
Naakide priyathama
Choodu choodu choodu choodu
Parigedathaanu choodu choodu
Ninnu chusi choodu choodu
Pattaleka choodu choodu
Adugesi choodu choodu
Andamga choodu choodu
Neethone choodu choodu
Aadindi choodu choodu
Ninne nene choosthunna
Nee nadane ne nadusthunna
Nee navve korukuntunna
Nee darichera choosthunna
Eduruga nuvvosthe
Lokam marichipothe
Ne parugu theeyalene
Pattaleka oogalene
Choodu choodu choodu choodu
Parigedathaanu choodu choodu
Ninnu chusi choodu choodu
Pattaleka choodu choodu
Adugesi choodu choodu
Andamga choodu choodu
Neethone choodu choodu
Aadindi choodu choodu