Telugu Lyrics
అన్యాయాన్నెదిరించా
ధైర్యంగా పోరాడా
అవరోధాలెన్ని వచ్చినా
అంతులేని ఆశతో
మళ్ళీ లేచి నిలిచా
ధిమ్మతిరిగిపోదూ
ధిమ్మతిరిగిపోదూ
అసలు సిసలైన మగాడిని చూస్తే
ధిమ్మతిరిగిపోదూ
దిమ్మతిరిగిపోదూ
ధిమ్మతిరిగిపోదూ
అసలు సిసలైన మగాడిని చూస్తే
ధిమ్మతిరిగిపోదూ
పలికెను నా పలుకే వేదం
నేనంటే నీకే భయం
ఎదురు నిలువరెవరైనా
నేనెత్తిన పంతం
అంధమెప్పుడో నరకం
వచ్చేది నీకు మరణం
నేనెపుడూ లేను భయం
నీకే ఇక నాశనం
ధిమ్మతిరిగిపోదూ
ధిమ్మతిరిగిపోదూ
అసలు సిసలైన మగాడిని చూస్తే
ధిమ్మతిరిగిపోదూ
దిమ్మతిరిగిపోదూ
ధిమ్మతిరిగిపోదూ
అసలు సిసలైన మగాడిని చూస్తే
ధిమ్మతిరిగిపోదూ
నేను కోరుకున్నది
నీవు ఇవ్వక తప్పదు
నీవు కోరుకున్నది
నేనివ్వను ఎప్పుడు
నా ఊపిరే ఊపిరి
నీ కనులకే చూపిస్తూ
నీ కోటలే కూల్చి
లోకమెల్ల జయించనీ
ధర్మానికి అండగా నేనున్నా
అన్యాయాన్నెదిరించా
ధైర్యంగా పోరాడా
అవరోధాలెన్ని వచ్చినా
అంతులేని ఆశతో
మళ్ళీ లేచి నిలిచా
ధిమ్మతిరిగిపోదూ
ధిమ్మతిరిగిపోదూ
అసలు సిసలైన మగాడిని చూస్తే
ధిమ్మతిరిగిపోదూ
దిమ్మతిరిగిపోదూ
ధిమ్మతిరిగిపోదూ
అసలు సిసలైన మగాడిని చూస్తే
ధిమ్మతిరిగిపోదూ
English Lyrics / Transliteration
Anyāyān’nedirin̄cā
Dhairyaṅgā pōrāḍā
Avarōdhālen’ni vaccinā
Antulēni āśatō
Maḷḷī lēci nilicā
Dhimmatiirigipōdū
Dhimmatiirigipōdū
Asalu sisalaina magāḍini cūstē
Dhimmatiirigipōdū
Dimmatirigipōdū
Dhimmatiirigipōdū
Asalu sisalaina magāḍini cūstē
Dhimmatiirigipōdū
Palikenu nā palukē vēdaṁ
Nēn’enṭē nīkē bhayaṁ
Eduru niluvarevarainā
Nēn’et’tina pantaṁ
Andhameppuḍō narakaṁ
Vaccēdi nīku maraṇaṁ
Nēn’epuḍū lēnu bhayaṁ
Nīkē ika nāśanaṁ
Dhimmatiirigipōdū
Dhimmatiirigipōdū
Asalu sisalaina magāḍini cūstē
Dhimmatiirigipōdū
Dimmatirigipōdū
Dhimmatiirigipōdū
Asalu sisalaina magāḍini cūstē
Dhimmatiirigipōdū
Nēnu kōrukunnadi
Nīvu ivvaka tappadu
Nīvu kōrukunnadi
Nēnivvanu eppuḍu
Nā ūpirē ūpiri
Nī kanulakē cūpistū
Nī kōṭalē kūlci
Lōkameḷḷa jayin̄canī
Dharmāniki aṇḍagā nēnunnā
Anyāyān’nedirin̄cā
Dhairyaṅgā pōrāḍā
Avarōdhālen’ni vaccinā
Antulēni āśatō
Maḷḷī lēci nilicā
Dhimmatiirigipōdū
Dhimmatiirigipōdū
Asalu sisalaina magāḍini cūstē
Dhimmatiirigipōdū
Dimmatirigipōdū
Dhimmatiirigipōdū
Asalu sisalaina magāḍini cūstē
Dhimmatiirigipōdū