Telugu Lyrics
ధినకర శుభకర వేదైక సార
పరమేశ్వర శ్రీ వెంకటేశ్వర
పరమేశ్వర శ్రీ వెంకటేశ్వర
అదితినందన సూర్యనారాయణ
అదితినందన సూర్యనారాయణ
ఆపదలందు అండగా నిలిచే
ఆపదలందు అండగా నిలిచే
పరమేశ్వర శ్రీ వెంకటేశ్వర
పరమేశ్వర శ్రీ వెంకటేశ్వర
పద్మజ సంస్తుత పద్మనాభ
పద్మజ సంస్తుత పద్మనాభ
పాదారవిందములు శరణు శరణు
పాదారవిందములు శరణు శరణు
పరమేశ్వర శ్రీ వెంకటేశ్వర
పరమేశ్వర శ్రీ వెంకటేశ్వర
లలితానందకర శ్రీనివాస
లలితానందకర శ్రీనివాస
లోకైక రక్షక శ్రీనివాస
లోకైక రక్షక శ్రీనివాస
పరమేశ్వర శ్రీ వెంకటేశ్వర
పరమేశ్వర శ్రీ వెంకటేశ్వర
English Lyrics / Transliteration
Dhinakara Subhakara Vedhaika Saara
Parameshwara Sri Venkateshwara
Parameshwara Sri Venkateshwara
Adhithinandana Suryanarayana
Adhithinandana Suryanarayana
Apadalandu Andagaa Niliche
Apadalandu Andagaa Niliche
Parameshwara Sri Venkateshwara
Parameshwara Sri Venkateshwara
Padmaja Samsthutha Padmanabha
Padmaja Samsthutha Padmanabha
Paadaaravindhamulu Sharana Sharana
Paadaaravindhamulu Sharana Sharana
Parameshwara Sri Venkateshwara
Parameshwara Sri Venkateshwara
Lalithaanandhakara Srinivaasa
Lalithaanandhakara Srinivaasa
Lokaika Rakshaka Srinivaasa
Lokaika Rakshaka Srinivaasa
Parameshwara Sri Venkateshwara
Parameshwara Sri Venkateshwara