Telugu Lyrics
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
అవును ఇది మనసైన పయనం
మనసు పలికింది నిజమని
ఇది తొలి ప్రేమ పలకరింత
వలపు పిలిచింది మనిషిని
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
నా ఒడిలో దాచిన నీ మౌనం
నేను నేర్పిస్తున్నా పలికించనీ
ఒడి చేరాలన్న నీ తపన
నేను ఆర్పేస్తున్నా చల్లార్చనీ
హాయ్
కళ్ళల్లో కళ్ళు కలిపి
కొత్త లోకాలు చూసేద్దామా
ఒక్క క్షణం ఆగకుండా
ఒంటరి ప్రయాణం చేసేద్దామా
ఈ ఊసులు ఏమో
నీతోనే మొదలై
నా ఊపిరే నువ్వాయే
నీ ఊహల్లో వుండి
నా లోకమే నీవాయే
కౌగిట్లో బందీ అయ్యి
కాలం ఎటో పారిపోనీ
ఈ క్షణం ఒకటే చాలు
ఇంకా ఏం వద్దులే
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
అవును ఇది మనసైన పయనం
మనసు పలికింది నిజమని
ఇది తొలి ప్రేమ పలకరింత
వలపు పిలిచింది మనిషిని
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
నీతోనే సరిగమలు
నా జీవితాన కొత్త రాగాలు
నీతోనే చిలిపి ఆటలు
నా మనసు నిండా తీయని తాళాలు
హాయ్
చెమట చుక్కలో
అందమైన ఆనందం
నీకు నేనే తోడుంటా
ప్రతి అడుగులో
నాలోన నువ్వుంటే
నీ తోడులో నేనుంటే
ఈ లోకమే మనదే
మరేం లేదులే
ఈ ఊసులు ఏమో
నీతోనే మొదలై
నా ఊపిరే నువ్వాయే
నీ ఊహల్లో వుండి
నా లోకమే నీవాయే
కౌగిట్లో బందీ అయ్యి
కాలం ఎటో పారిపోనీ
ఈ క్షణం ఒకటే చాలు
ఇంకా ఏం వద్దులే
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
అవును ఇది మనసైన పయనం
మనసు పలికింది నిజమని
ఇది తొలి ప్రేమ పలకరింత
వలపు పిలిచింది మనిషిని
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
ధినకు ధిన్ జియా… ధినకు ధిన్ జియా
English Lyrics / Transliteration
Dhina ku dhin jiya… dhina ku dhin jiya
Avunu idi manasaina payanam
Manasu palikindi nijamani
Idi tholi prema palakarintha
Valapu pilichindi manishini
Dhina ku dhin jiya… dhina ku dhin jiya
Dhina ku dhin jiya… dhina ku dhin jiya
Na odilo dachina nee maunam
Nenu nerpistunnanu palikinchani
Odi cheeralanna nee thapana
Nenu aarpestunnanu challarchani
Hi
Kallallo kallu kalipi
Kotha lokalu chuseddama
Oka kshanam aagakunda
Ontari prayanam cheseddama
Ee usulu emo
Neethone modhalai
Na oopire nuvvaye
Nee oohallo vundi
Na lokame neevaye
Kougithlo bandhi ayyi
Kaalam eto paariponi
Ee kshanam okkate chalu
Inka em vaddhu le
Dhina ku dhin jiya… dhina ku dhin jiya
Dhina ku dhin jiya… dhina ku dhin jiya
Avunu idi manasaina payanam
Manasu palikindi nijamani
Idi tholi prema palakarintha
Valapu pilichindi manishini
Dhina ku dhin jiya… dhina ku dhin jiya
Dhina ku dhin jiya… dhina ku dhin jiya
Neethone sarigamalu
Na jeevithana kotha ragalu
Neethone chilipi aatalu
Na manasu ninda theeyani thalalu
Hi
Chemata chukkalo
Andhamaina aanandam
Neeku nene thodunta
Prathi adugulo
Nalona nuvvunte
Nee thodulo nenunte
Ee lokame manadhe
Marem ledu le
Ee usulu emo
Neethone modhalai
Na oopire nuvvaye
Nee oohallo vundi
Na lokame neevaye
Kougithlo bandhi ayyi
Kaalam eto paariponi
Ee kshanam okkate chalu
Inka em vaddhu le
Dhina ku dhin jiya… dhina ku dhin jiya
Dhina ku dhin jiya… dhina ku dhin jiya
Avunu idi manasaina payanam
Manasu palikindi nijamani
Idi tholi prema palakarintha
Valapu pilichindi manishini
Dhina ku dhin jiya… dhina ku dhin jiya
Dhina ku dhin jiya… dhina ku dhin jiya