Telugu Lyrics
ధినమే సుదినము నిన్నే స్తుతించుట
అందరికి దినములు సుదినములు అవును
నీ నామస్మరణ చేయుచుంటే
కరుణామయ నీదు కృప కోరుచు
నిన్ను తలచుకొందును రేయింబవలు
నీ దయలేనిచో జీవనమెందు
నీవే మా రక్షకుడవు శ్రీరమేశా
నీ రూపమును మనసున నిలుపుకొని
నీ పాదముల చెంత చేరినప్పుడు
సంతోషముతో నిండిపోవును హృదయము
శాంతిని పొందుదుము నీ సన్నిధిలో
అంధకారమున వెలుగువై వెలసితివి
ఆపదల నుండి కాపాడెదవు
నీవే మా తల్లి తండ్రి తోడు నీడ
నీవే మా సర్వస్వము ఓ దేవదేవా
English Lyrics / Transliteration
Dhiname sudhinamu ninne stuthinchuta
Andariki dinamulu sudinamulu avunu
Nee naamasmaraṇa cheyuchunte
Karunamaya needu krupa koruchu
Ninnu talachukonndunu reyimbavalu
Nee dayaleni cho jeevanamendhu
Neeve maa rakshakudavu sriramesha
Nee roopamunu manasuna nilupukoni
Nee paadamula chenta cherinappudu
Santhoshamutho nindipovunu hrudayamu
Shanthini pondudumu nee sannidhilo
Andhakaaramuna velugu vai velasithivi
Aapadala nundi kaapaadedavu
Neeve maa thalli thandri thodu needa
Neeve maa sarvasvamu o devadeva