Telugu Lyrics
అయ్యప్ప స్వాములార
ధంతక ధింతక స్వాములార
అయ్యప్ప స్వాములార
పడికెళ్ళిన స్వాములార
గుడికెళ్ళిన స్వాములార
ధంతక ధింతక స్వాములార
అయ్యప్ప స్వాములార
శరణు శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు స్వామి
శరణు శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు స్వామి
ఘంటలు మోగే అయ్యప్ప
దీపాలు వెలిగే అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు స్వామి
గణపతిని కొలిచే స్వాములార
శివశంకరుని కొలిచే స్వాములార
ధంతక ధింతక స్వాములార
అయ్యప్ప స్వాములార
మలయప్ప మా అయ్యప్ప
మా అయ్యప్ప మా అయ్యప్ప
మలయప్ప మా అయ్యప్ప
మా అయ్యప్ప మా అయ్యప్ప
కలియుగ వరద అయ్యప్ప
కరుణామయి అయ్యప్ప
కలియుగ వరద అయ్యప్ప
కరుణామయి అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు స్వామి
శరణు శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు స్వామి
English Lyrics / Transliteration
Ayyappa swamiulara
Dintaka dhintaka swamiulara
Ayyappa swamiulara
Padikellina swamiulara
Gudikellina swamiulara
Dintaka dhintaka swamiulara
Ayyappa swamiulara
Sharanu sharanu Ayyappa
Ayyappa sharanu swami
Sharanu sharanu Ayyappa
Ayyappa sharanu swami
Ghantalu moge Ayyappa
Deepalu velige Ayyappa
Sharanu sharanu Ayyappa
Ayyappa sharanu swami
Ganapathini koliche swamiulara
Shiva Shakaruni koliche swamiulara
Dintaka dhintaka swamiulara
Ayyappa swamiulara
Malayappa maa Ayyappa
Maa Ayyappa maa Ayyappa
Malayappa maa Ayyappa
Maa Ayyappa maa Ayyappa
Kaliyuga varada Ayyappa
Karunamayi Ayyappa
Kaliyuga varada Ayyappa
Karunamayi Ayyappa
Sharanu sharanu Ayyappa
Ayyappa sharanu swami
Sharanu sharanu Ayyappa
Ayyappa sharanu swami