Telugu Lyrics
ఆకాశం ఆమేను అక్కున చేరింది
దివినుండి భూమికీ దేవత వెళ్ళింది
ఆకాశం ఆమేను అక్కున చేరింది
మెరిసేటి కన్నులతొ మబ్బుల వెనుక
దాగుడు మూతలడుతూ ఊహల లోక
ఎగిరేటి రెక్కలకు గాలి తోడుంది
ఎంతెంతో దూరాన ఎటో వెళ్ళింది
దివినుండి భూమికీ దేవత వెళ్ళింది
ఆకాశం ఆమేను అక్కున చేరింది
మెరిసేటి కన్నులతొ మబ్బుల వెనుక
దాగుడు మూతలడుతూ ఊహల లోక
నెలవంక చీరకట్టి తారల నడుమ
నడుస్తూ ఉంటే ఆ తనువే వెన్నెల
పగడాల పెదవులతొ మాటలు పలుకుతూ
పరువాల పల్లకిలో పైపైకెగురుతూ
ఎగిరేటి రెక్కలకు గాలి తోడుంది
ఎంతెంతో దూరాన ఎటో వెళ్ళింది
దివినుండి భూమికీ దేవత వెళ్ళింది
ఆకాశం ఆమేను అక్కున చేరింది
మెరిసేటి కన్నులతొ మబ్బుల వెనుక
దాగుడు మూతలడుతూ ఊహల లోక
రేయింబవళ్ళు గాలిలో తేలుతూ
హాయిగ కమ్మని కలలు కంటుంది
పుడమిని తాకేటి అడుగులు తప్పుతూ
ప్రియునితో సాగేటి పాటనే పాడుతుంది
ఎగిరేటి రెక్కలకు గాలి తోడుంది
ఎంతెంతో దూరాన ఎటో వెళ్ళింది
దివినుండి భూమికీ దేవత వెళ్ళింది
ఆకాశం ఆమేను అక్కున చేరింది
మెరిసేటి కన్నులతొ మబ్బుల వెనుక
దాగుడు మూతలడుతూ ఊహల లోక
English Lyrics / Transliteration
Aakasam amenu akkuna cherindhi
Divinundi bhoomiki devatha vellindhi
Aakasam amenu akkuna cherindhi
Meriseti kannulatho mabbula venuka
Dagudu muthladuthu oohala loka
Egireti rekkulaku gaali thodundhi
Enthentho doorana eto vellindhi
Divinundi bhoomiki devatha vellindhi
Aakasam amenu akkuna cherindhi
Meriseti kannulatho mabbula venuka
Dagudu muthladuthu oohala loka
Nelavanka cheera katti thaarala naduma
Nadusthu unte aa thanuve vennela
Pagadaala pedavulatho maatalu palukuthoo
Paruvaala pallakilo paipaigeguruthoo
Egireti rekkulaku gaali thodundhi
Enthentho doorana eto vellindhi
Divinundi bhoomiki devatha vellindhi
Aakasam amenu akkuna cherindhi
Meriseti kannulatho mabbula venuka
Dagudu muthladuthu oohala loka
Reyimbavallu gaalilo theluthoo
Haayiga kammani kalalu kantundhi
Pudamini thaaketi adugulu thapputhoo
Priyunitho saageti paatane paaduthundhi
Egireti rekkulaku gaali thodundhi
Enthentho doorana eto vellindhi
Divinundi bhoomiki devatha vellindhi
Aakasam amenu akkuna cherindhi
Meriseti kannulatho mabbula venuka
Dagudu muthladuthu oohala loka