Telugu Lyrics
దూపారతి లక్ష్మీ నారాయణులకి
దూపారతి శ్రీ గురుదత్తాత్రేయునికి
దూపారతి గంగమ్మతల్లికీ
దూపారతి దేవీ త్రిమూర్తులకీ
దూపారతి భూదేవి తల్లికీ
దూపారతి నవదుర్గలకీ
దూపారతి సకల దేవతలకీ
దూపారతి శ్రీ సాయిబాబాకి
దూపారతి శ్రీ గురుదత్తాత్రేయునికి
దూపారతి గంగమ్మతల్లికీ
దూపారతి దేవీ త్రిమూర్తులకీ
దూపారతి భూదేవి తల్లికీ
దూపారతి నవదుర్గలకీ
దూపారతి సకల దేవతలకీ
దూపారతి శ్రీ సాయిబాబాకి
కర్పూర హారతులెత్తి
నారాయణాయ నమః
శ్రీగురుదత్తాత్రేయాయ నమః
గంగమ్మతల్లికి నమః
దేవీ త్రిమూర్తులకి నమః
భూదేవి తల్లికి నమః
నవదుర్గలకి నమః
సకల దేవతలకి నమః
శ్రీ సాయిబాబాకి నమః
English Lyrics / Transliteration
Dhooparathi Lakshmi Narayanalaki
Dhooparathi Shri Guru Dattatreyaniki
Dhooparathi Gangammataalliki
Dhooparathi Devi Trimurtalaki
Dhooparathi Bhoodevi Taalliki
Dhooparathi Nava Durgalaki
Dhooparathi Sakala Devatalaki
Dhooparathi Shri Saibaba ki
Dhooparathi Shri Guru Dattatreyaniki
Dhooparathi Gangammataalliki
Dhooparathi Devi Trimurtalaki
Dhooparathi Bhoodevi Taalliki
Dhooparathi Nava Durgalaki
Dhooparathi Sakala Devatalaki
Dhooparathi Shri Saibaba ki
Karpurahaarathulethi
Narayanaaya Namah
Shri Guru Dattatreyaya Namah
Gangammataalliki Namah
Devi Trimurtalaki Namah
Bhoodevi Taalliki Namah
Nava Durgalaki Namah
Sakala Devatalaki Namah
Shri Saibaba ki Namah