Telugu Lyrics
నా దారికే నీవొచ్చేశావా
కాలమే వెనకై మళ్ళీ
నీ చరితతో నన్ను చేర్చేశావా
కళ్ళలో కలలై చూశా
కొన్ని కలలే నిజమై వస్తాయని
నీవు లేని లోకాలే
ఎన్నో నేనెలా గడుపుతానని
నువ్వొచ్చాకే తెలిసింది
అసలు లోకం ఇదని
నా ప్రాణం నువ్వని
నా ఊపిరి నువ్వని
దూరమే తీరమై మళ్ళీ
నా దారికే నీవొచ్చేశావా
కాలమే వెనకై మళ్ళీ
నీ చరితతో నన్ను చేర్చేశావా
నీతోనైనా ఒక క్షణం
లోకం మొత్తం దాటిపోతా
నీతోనైనా ఒక క్షణం
నన్ను నేను మరిచిపోతా
ఎన్నాళ్ళో నీకై వేచి
కలలోనైనా నిను చూశా
నా కళ్ళు తెరిచాక
నిజమంతా నీవని తెలిసి
దూరమే తీరమై మళ్ళీ
నా దారికే నీవొచ్చేశావా
కాలమే వెనకై మళ్ళీ
నీ చరితతో నన్ను చేర్చేశావా
English Lyrics / Transliteration
Naa daarike neevochesava
Kaalame venakai malli
Nee charithatho nannu cherchesava
Kallalo kalalai choosa
Konni kalale nijamai vasthayani
Neevu leni lokale
Enno nenela gaduputhanani
Nuvvochake telisindi
Asalu lokam idani
Naa praanam nuvvani
Naa oopiri nuvvani
Dhoorame theeramai malli
Naa daarike neevochesava
Kaalame venakai malli
Nee charithatho nannu cherchesava
Neethonaina oka kshanam
Lokam mottham daatipotha
Neethonaina oka kshanam
Nannu nenu marichipotha
Ennaallo neekai vechi
Kalalonaina ninu choosa
Naa kallu therichaka
Nijamantha neevani telisi
Dhoorame theeramai malli
Naa daarike neevochesava
Kaalame venakai malli
Nee charithatho nannu cherchesava