Telugu Lyrics
దూత గానం పాడెను
లోక రక్షకుడు పుట్టెను
పరలోకపు సైన్యములు స్తుతి పాడెను
ఘనమహిమగల దేవునికి
ఆకాశముల యందు
జయమౌను జయమౌను
జయము కలుగును
మహిమగల దేవునికి
ఆకాశముల యందు
జయమౌను జయమౌను
జయము కలుగును
మన కనికరముగల ప్రభువునకు
భూమి మీద శాంతియు
మనుష్యులందు ప్రీతియు
ఉండునుగాక
దూత గానం పాడెను
లోక రక్షకుడు పుట్టెను
పరలోకపు సైన్యములు స్తుతి పాడెను
ఘనమహిమగల దేవునికి
ఆకాశముల యందు
జయమౌను జయమౌను
జయము కలుగును
మహిమగల దేవునికి
ఆకాశముల యందు
జయమౌను జయమౌను
జయము కలుగును
లోక రక్షకుడు పుట్టెను
పరలోకపు సైన్యములు స్తుతి పాడెను
ఘనమహిమగల దేవునికి
ఆకాశముల యందు
జయమౌను జయమౌను
జయము కలుగును
మహిమగల దేవునికి
ఆకాశముల యందు
జయమౌను జయమౌను
జయము కలుగును
మన కనికరముగల ప్రభువునకు
భూమి మీద శాంతియు
మనుష్యులందు ప్రీతియు
ఉండునుగాక
దూత గానం పాడెను
లోక రక్షకుడు పుట్టెను
పరలోకపు సైన్యములు స్తుతి పాడెను
ఘనమహిమగల దేవునికి
ఆకాశముల యందు
జయమౌను జయమౌను
జయము కలుగును
మహిమగల దేవునికి
ఆకాశముల యందు
జయమౌను జయమౌను
జయము కలుగును
English Lyrics / Transliteration
Dhootha ganam paadenu
Loka rakshakudu puttenu
Paralokapu sainyamulu stuthi paadenu
Ghanamahimagala devuniki
Aakashamula yandu
Jayamounu jayamounu
Jayamu kalugunu
Mahimagala devuniki
Aakashamula yandu
Jayamounu jayamounu
Jayamu kalugunu
Mana kanikaramugala prabhuvunaku
Bhumi meeda shanthiyu
Manushyalandu preethiyu
Undunugaka
Dhootha ganam paadenu
Loka rakshakudu puttenu
Paralokapu sainyamulu stuthi paadenu
Ghanamahimagala devuniki
Aakashamula yandu
Jayamounu jayamounu
Jayamu kalugunu
Mahimagala devuniki
Aakashamula yandu
Jayamounu jayamounu
Jayamu kalugunu
Loka rakshakudu puttenu
Paralokapu sainyamulu stuthi paadenu
Ghanamahimagala devuniki
Aakashamula yandu
Jayamounu jayamounu
Jayamu kalugunu
Mahimagala devuniki
Aakashamula yandu
Jayamounu jayamounu
Jayamu kalugunu
Mana kanikaramugala prabhuvunaku
Bhumi meeda shanthiyu
Manushyalandu preethiyu
Undunugaka
Dhootha ganam paadenu
Loka rakshakudu puttenu
Paralokapu sainyamulu stuthi paadenu
Ghanamahimagala devuniki
Aakashamula yandu
Jayamounu jayamounu
Jayamu kalugunu
Mahimagala devuniki
Aakashamula yandu
Jayamounu jayamounu
Jayamu kalugunu