Telugu Lyrics
స్తుతులు పాడినవి
ఆది ప్రభువును
ఆరాధించినవి
లోకాలు కదిలించెను
గొప్ప దేవుని నామము
యేసు క్రీస్తు ప్రభువు
యేసు క్రీస్తు ప్రభువు
నింగి నేలలు
ఏకమై పాడెను
శక్తి గల దేవుడు
జగతికి ప్రభువాయెను
పరలోక సైన్యములు
స్తుతులు పాడెను
నిత్యుడైన ప్రభువు
యేసు క్రీస్తు ప్రభువు
ఆది సంభూతుడు
అందరి రాజు
పాపములను
తొలగించు రక్షకుడు
అందరిని
గొప్పగ రక్షించు
గొప్ప దేవుడు
యేసు క్రీస్తు ప్రభువు
English Lyrics / Transliteration
Sthuthulu paadinavi
Aadhi prabhuvunu
Aaradhinchinavi
Lokalu kadilinchenu
Goppa devuni naamamu
Yesu kreesthu prabhuvu
Yesu kreesthu prabhuvu
Ningini nelalu
Ekamai paadenu
Shakthi gala devudu
Jagathiki prabhuvayenu
Paraloka sainyamulu
Sthuthulu paadenu
Nithyudaina prabhuvu
Yesu kreesthu prabhuvu
Aadhi samboothudu
Andari raju
Paapamulanu
Tholaginchu rakshakudu
Andarini
Goppaga rakshinchu
Goppa devudu
Yesu kreesthu prabhuvu