Telugu Lyrics
ధ్యానము చేయుము పరమాత్మ స్వరూపము
నిన్ను నీవే తెలుసుకొనుము
నిజము నీవే అంచు తెలుసుకొనుము
శీతల గంగా తరంగమందు
శశికిరణ శోభితమగు శిఖరమందు
అరవింద నాళములందు
అలరుల సువాసనలందు
భ్రమర నాదములందు
పరబ్రహ్మ రూపమగు రూపమెరుగ
పరమాత్మ దర్శనమెరుగ
జీవాత్మ పరమాత్మ
ఒకటే అని తెలుసుకొనుము
అద్వైతమే అని తెలుసుకొనుము
English Lyrics / Transliteration
Dhyanamu cheyumu paramatma swaroopamu
Ninnu neeve telusukonumu
Nijamu neeve anchu telusukonumu
Sheetala Ganga tarangamandu
Shashikirana shobhitamagu shikaramandu
Aravinda nalalamandu
Alarula suvasanalandu
Bhramara nadamalandu
Parabrahma roopamagu roopameruga
Paramatma darshanameluga
Jeevatma paramatma
Okate ani telusukonumu
Advaitame ani telusukonumu