Telugu Lyrics
నారాయణా నారాయణా
అందరికి దరి చేర్చవయ్య నారాయణా
నీలోని దైవమును నీవే కనిపెట్టవయ్య
నీలోని దైవమును నీవే కనిపెట్టవయ్య
ధ్యానీంచి తరియించగవ్వే
నారాయణా నారాయణా
అందరికి దరి చేర్చవయ్య నారాయణా
మనసును నిలిపి ధ్యానిస్తే
మానవ జన్మకు సార్థకత
మనసును నిలిపి ధ్యానిస్తే
మానవ జన్మకు సార్థకత
ఎన్నో జన్మల పుణ్యఫలము
ఒక్కసారిగా లభించును
ఎన్నో జన్మల పుణ్యఫలము
ఒక్కసారిగా లభించును
ధ్యానీంచి తరియించగవ్వే
నారాయణా నారాయణా
అందరికి దరి చేర్చవయ్య నారాయణా
తనువును ధ్యానించి పరబ్రహ్మము
కనుగొనగలిగే వరమందుకో
తనువును ధ్యానించి పరబ్రహ్మము
కనుగొనగలిగే వరమందుకో
అఖిల లోకాలకు మూలమైన
అందరిలో వెలిగే నీవె సుమా
అఖిల లోకాలకు మూలమైన
అందరిలో వెలిగే నీవె సుమా
ధ్యానీంచి తరియించగవ్వే
నారాయణా నారాయణా
అందరికి దరి చేర్చవయ్య నారాయణా
English Lyrics / Transliteration
Narayana Narayana
Andariki dari cherchavayya Narayana
Neeloni daivamunu neeve kanipettavayya
Neeloni daivamunu neeve kanipettavayya
Dhyaninchi tariyinchagavve
Narayana Narayana
Andariki dari cherchavayya Narayana
Manasunu nilipi dhyaniste
Manava janmaku sarthakatha
Manasunu nilipi dhyaniste
Manava janmaku sarthakatha
Enno janmala punyaphalamu
Okkarisaga labhinchunu
Enno janmala punyaphalamu
Okkarisaga labhinchunu
Dhyaninchi tariyinchagavve
Narayana Narayana
Andariki dari cherchavayya Narayana
Tanuvunu dhyaninchi parabramhamu
Kanugonagaliige varamanduko
Tanuvunu dhyaninchi parabramhamu
Kanugonagaliige varamanduko
Akhila lokalaku mulamaina
Andarilo velige neeve suma
Akhila lokalaku mulamaina
Andarilo velige neeve suma
Dhyaninchi tariyinchagavve
Narayana Narayana
Andariki dari cherchavayya Narayana