Telugu Lyrics
ధ్యానమే గురు దక్షిణ ధ్యానమే గురు దక్షిణ
శిరమందించిన శిష్యుడై శిరమందించిన శిష్యుడై
ధ్యానమే గురు దక్షిణ ధ్యానమే గురు దక్షిణ
సదా ఈ దేహము నాది కాదని సదా ఈ దేహము నాది కాదని
నీవు నీవు అని నమ్మిన క్షణం నీవు నీవు అని నమ్మిన క్షణం

జగమేమిటో తెలిసెను జగమేమిటో తెలిసెను
జగమేమిటో తెలిసెను జగమేమిటో తెలిసెను
ధ్యానమే గురు దక్షిణ ధ్యానమే గురు దక్షిణ
కనులు మూసి చూసిన రూపం కనులు మూసి చూసిన రూపం
కలిమి లేమి నీవని తెలిసెను కలిమి లేమి నీవని తెలిసెను

అంతరంగమె నిండిన ఆనందము అంతరంగమె నిండిన ఆనందము
నా జన్మ ధన్యమాయె నా జన్మ ధన్యమాయె

English Lyrics / Transliteration
Dhyaname Guru Dakshina Dhyaname Guru Dakshina
Siramandinchina Shishyudai Siramandinchina Shishyudai

Sada ee dehamu naadi kaadani Sada ee dehamu naadi kaadani
Neevu neevu ani nammina kshanam Neevu neevu ani nammina kshanam

Jagami Mitho telisenu Jagami Mitho telisenu

Kanulu moosi choosina roopam Kanulu moosi choosina roopam
Kalimi lemi neevani telisenu Kalimi lemi neevani telisenu

Antarangame nindina aanandamu Antarangame nindina aanandamu
Na janma dhanyamaye Na janma dhanyamaye