Telugu Lyrics
అమ్మనగారూ అమ్మనగారూ
అన్నానంటే అన్నానగారూ
అన్నం అంటే అన్నానగారూ
అమ్మనగారూ అమ్మనగారూ
అన్నానంటే అన్నానగారూ
అన్నం అంటే అన్నానగారూ
పాలు అంటే పారనగారూ
పాలంటే పారనగారూ
తాడు అంటే తారనగారూ
చేయంటే చెయ్యనగారూ
కాకి అంటే కాకనగారూ
అమ్మనగారూ అమ్మనగారూ
అన్నం తినిపించమ్మా
అన్నం తినిపించమ్మా
కలిపి వున్నమ్మా
గమ్మత్తుగా తినిపించమ్మా
పాలంటే పారనగారూ
తాడు అంటే తారనగారూ
చేయంటే చెయ్యనగారూ
కాకి అంటే కాకనగారూ
అమ్మనగారూ అమ్మనగారూ
దియ్యా దియ్యా దోలే
దియ్యా దియ్యా దోలే
దియ్యా దియ్యా దోలే
దియ్యా దియ్యా దోలే
English Lyrics / Transliteration
Ammanagaaru Ammanagaaru
Annante Annanagaaru
Annam Ante Annanagaaru
Ammanagaaru Ammanagaaru
Annante Annanagaaru
Annam Ante Annanagaaru
Paalu Ante Paaranagaaru
Palaante Paaranagaaru
Thadu Ante Tharanagaaru
Cheyante Cheyanagaaru
Kaaki Ante Kaakanagaaru
Ammanagaaru Ammanagaaru
Annam thinippinamma
Annam thinippinamma
Kalipi unamma
Gammathugaa thinippinamma
Paalante Paaranagaaru
Thadu Ante Tharanagaaru
Cheyante Cheyanagaaru
Kaaki Ante Kaakanagaaru
Ammanagaaru Ammanagaaru
Diya Diya Doley
Diya Diya Doley
Diya Diya Doley
Diya Diya Doley