Telugu Lyrics
పాడు పాడురా పతితుల పాలిటి దైవమా
పాప పరిహార కామధేనువా
అంతరంగమెరిగిన దైవమా
అంతము లేని విశ్వరూపమా
శరణాగత త్రాణ
శరణాగత త్రాణ
సత్యభామ:
ఆ పతితుల పాలిటి దైవమా
ఈ పాపపరిహార కామధేనువా
నా అంతరంగమెరిగిన దైవమా
నా కనులముందర విశ్వరూపమా
శరణాగత త్రాణ
కృష్ణుడు:
నేను శరణుజొచ్చిన త్రాణ
సత్యభామ:
నీవు శరణుజొచ్చిన త్రాణ
నీ వంచనతో నన్ను వంచించావా
అరరె నా కృష్ణుడా
నా అంతరంగమెరిగిన దైవమా
అంతము లేని విశ్వరూపమా
నా శరణాగత త్రాణ
కృష్ణుడు:
ప్రేమకై జరిగిన వంచన
ప్రేమతొ దయతో క్షమించవా
ప్రేమతొ సతినెవరు వంచించిరి
నీ మదిలోన మదిని లయం చేసెను
అది ప్రేమ
సత్యభామ:
నేను నీ మదిలో లయించనా
అది ప్రేమ
నేను నీ మదిలో లయించనా
అది ప్రేమ
నా మదిలోన నీవు లయించావా
అది ప్రేమ
నా మదిలోన నీవు లయించావా
అది ప్రేమ
English Lyrics / Transliteration
Paadu paadura pathithula paaliti daivama
Paapa parihaara kaamadhenuva
Antharangamerigina daivama
Anthamu leni vishwaroopama
Sharanagatha traana
Sharanagatha traana
Satyabhama:
Aa pathithula paaliti daivama
Ee paapaparihaara kaamadhenuva
Naa antharangamerigina daivama
Naa kanulamundara vishwaroopama
Sharanagatha traana
Krishnudu:
Nenu sharanujochina traana
Satyabhama:
Neevu sharanujochina traana
Nee vanchanatho nannu vanchinchava
Arere naa krishnuda
Naa antharangamerigina daivama
Anthamu leni vishwaroopama
Naa sharanagatha traana
Krishnudu:
Premakai jarigina vanchana
Prematho dayatho kshamimchava
Prematho satinevaru vanchinchiri
Nee madilona madhini layam chesenu
Adi prema
Satyabhama:
Nenu nee madhilo layinchanaa
Adi prema
Nenu nee madhilo layinchanaa
Adi prema
Naa madhilona neevu layinchavaa
Adi prema
Naa madhilona neevu layinchavaa
Adi prema