Telugu Lyrics
బిగ్గరగా పిలిచెను లక్ష్మీ
దిగ్గజములు నిను దిక్కుగా తలచి
బిగ్గరగా పిలిచెను లక్ష్మీ
కరుణామయీ నిన్ను కరుణించవా
శరణు చేరితిమి నిన్ను తరణము చేయవా
కరుణామయీ నిన్ను కరుణించవా
శరణు చేరితిమి నిన్ను తరణము చేయవా
అండలేని వారికి అండ నీవే
కష్టములో ఉన్నవారికి ఇష్టము నీవే
అండలేని వారికి అండ నీవే
కష్టములో ఉన్నవారికి ఇష్టము నీవే
దిగ్గజములు నిను దిక్కుగా తలచి
బిగ్గరగా పిలిచెను లక్ష్మీ
అంబుధి తరంగమందు అరుదెంచిన దేవ
అంబుధి తరంగమందు అరుదెంచిన దేవ
శంఖ చక్ర గదా పద్మముల ధరించిన దేవ
శంఖ చక్ర గదా పద్మముల ధరించిన దేవ
దిగ్గజములు నిను దిక్కుగా తలచి
బిగ్గరగా పిలిచెను లక్ష్మీ
దిగ్గజములు నిను దిక్కుగా తలచి
బిగ్గరగా పిలిచెను లక్ష్మీ
కరుణామయీ నిన్ను కరుణించవా
శరణు చేరితిమి నిన్ను తరణము చేయవా
కరుణామయీ నిన్ను కరుణించవా
శరణు చేరితిమి నిన్ను తరణము చేయవా
English Lyrics / Transliteration
Biggaragaa pilichenu Lakshmi
Diggajamulu ninu dikkugaa talachi
Biggaragaa pilichenu Lakshmi
Karunamayee ninnu karuninchavaa
Sharanu cherithimi ninnu tharanam cheyavaa
Karunamayee ninnu karuninchavaa
Sharanu cherithimi ninnu tharanam cheyavaa
Andaleni vaariki anda neeve
Kashtamulo unnavaariki ishtamu neeve
Andaleni vaariki anda neeve
Kashtamulo unnavaariki ishtamu neeve
Diggajamulu ninu dikkugaa talachi
Biggaragaa pilichenu Lakshmi
Ambudi tarangamandu aru denchina deva
Ambudi tarangamandu aru denchina deva
Shankha Chakra Gadaa Padmamula dharinchina deva
Shankha Chakra Gadaa Padmamula dharinchina deva
Diggajamulu ninu dikkugaa talachi
Biggaragaa pilichenu Lakshmi
Diggajamulu ninu dikkugaa talachi
Biggaragaa pilichenu Lakshmi
Karunamayee ninnu karuninchavaa
Sharanu cherithimi ninnu tharanam cheyavaa
Karunamayee ninnu karuninchavaa
Sharanu cherithimi ninnu tharanam cheyavaa