Telugu Lyrics
వయ్యారి డోల
డిగు డిగు డిగు డిగు వయ్యారి డోల
వయ్యారి డోల
గాలిలో తేలే పడవలా
గాలిలో తేలే పడవలా
అదిగో వచ్చెను అయ్యప్ప
అయ్యప్ప
డిగు డిగు డిగు డిగు వయ్యారి డోల
వయ్యారి డోల
డిగు డిగు డిగు డిగు వయ్యారి డోల
వయ్యారి డోల
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
భక్తినే తెలిపే నాదిగా
భక్తినే తెలిపే నాదిగా
అదిగో వచ్చెను అయ్యప్ప
అయ్యప్ప
డిగు డిగు డిగు డిగు వయ్యారి డోల
వయ్యారి డోల
డిగు డిగు డిగు డిగు వయ్యారి డోల
వయ్యారి డోల
English Lyrics / Transliteration
Vayyari dola
Digu digu digu digu vayyari dola
Vayyari dola
Gaalilo thele padavalaa
Gaalilo thele padavalaa
Adigo vacchenu Ayyappa
Ayyappa
Digu digu digu digu vayyari dola
Vayyari dola
Digu digu digu digu vayyari dola
Vayyari dola
Swamiyeye saranam Ayyappa
Saranam Ayyappa
Swamiyeye saranam Ayyappa
Saranam Ayyappa
Bhakthine thelipae naadhigaa
Bhakthine thelipae naadhigaa
Adigo vacchenu Ayyappa
Ayyappa
Digu digu digu digu vayyari dola
Vayyari dola
Digu digu digu digu vayyari dola
Vayyari dola