Telugu Lyrics
శ్రీశైల మల్లికార్జున స్వామి లింగా
దిగు దిగు నాథా దిగు దిగు నాథా
శ్రీశైల మల్లికార్జున స్వామి లింగా
మల్లెల మాలల మధుర మాలల
మదిలో నిలిచే పరమేశ్వరా
మల్లెల మాలల మధుర మాలల
మదిలో నిలిచే పరమేశ్వరా
దిగు దిగు నాథా దిగు దిగు నాథా
శ్రీశైల మల్లికార్జున స్వామి లింగా
అమ్మల గన్న అమ్మవు నీవే
నాన్నల కన్న నాన్నవు నీవే
అమ్మల గన్న అమ్మవు నీవే
నాన్నల కన్న నాన్నవు నీవే
దిగు దిగు నాథా దిగు దిగు నాథా
శ్రీశైల మల్లికార్జున స్వామి లింగా
మంగళ గౌరితో నిత్య సంశోభిత
మల్లికార్జున నామాంకిత
మంగళ గౌరితో నిత్య సంశోభిత
మల్లికార్జున నామాంకిత
దిగు దిగు నాథా దిగు దిగు నాథా
శ్రీశైల మల్లికార్జున స్వామి లింగా
English Lyrics / Transliteration
Srisaila Mallikarjuna Swami Lingaa
Digu digu naathaa digu digu naathaa
Srisaila Mallikarjuna Swami Lingaa
Mallela maalala madhura maalala
Madiloo niliche Parameshwaraa
Mallela maalala madhura maalala
Madiloo niliche Parameshwaraa
Digu digu naathaa digu digu naathaa
Srisaila Mallikarjuna Swami Lingaa
Ammala ganna ammu neeve
Naannala kanna naannavu neeve
Ammala ganna ammu neeve
Naannala kanna naannavu neeve
Digu digu naathaa digu digu naathaa
Srisaila Mallikarjuna Swami Lingaa
Mangala Gauri tho nithya sanshobhitha
Mallikarjuna naamankitha
Mangala Gauri tho nithya sanshobhitha
Mallikarjuna naamankitha
Digu digu naathaa digu digu naathaa
Srisaila Mallikarjuna Swami Lingaa