Telugu Lyrics
నిన్ను నడిపించే దైవం ఉన్నాడుగా
దిగులు పడకు సేవకా
నిన్ను నడిపించే దైవం ఉన్నాడుగా
నిన్ను చేయుటకై దేవుడు
లోకమున యున్నాడుగా
తన ప్రేమతో నిన్ను కాచుకొని
కాపాడునుగా
దిగులు పడకు సేవకా
నిన్ను నడిపించే దైవం ఉన్నాడుగా
దిగులు పడకు సేవకా
నిన్ను నడిపించే దైవం ఉన్నాడుగా
కష్టములు నీకు వచ్చినా
భయపడకు సేవకా
కృంగిపోకు దైవం నీకు తోడై
ఉన్నాడూగా
దిగులు పడకు సేవకా
నిన్ను నడిపించే దైవం ఉన్నాడుగా
దిగులు పడకు సేవకా
నిన్ను నడిపించే దైవం ఉన్నాడుగా
యేసు నామములో నీకు
శాంతియు కలుగునుగా
తిరిగి రమ్మని నిన్ను పిలుచుచున్నాడు
ఆ దేవుడుగా
దిగులు పడకు సేవకా
నిన్ను నడిపించే దైవం ఉన్నాడుగా
దిగులు పడకు సేవకా
నిన్ను నడిపించే దైవం ఉన్నాడుగా
English Lyrics / Transliteration
Ninnu nadipinche daivam unnadu ga
Digulu padaku sevaka
Ninnu nadipinche daivam unnadu ga
Ninnu cheyutakai devudu
Lokamuna unnadu ga
Tana prematho ninnu kaachukoni
Kaapadunuga
Digulu padaku sevaka
Ninnu nadipinche daivam unnadu ga
Digulu padaku sevaka
Ninnu nadipinche daivam unnadu ga
Kashtamulu neeku vachchina
Bhayapadaku sevaka
Krungipoku daivam neeku thodai
Unnaduga
Digulu padaku sevaka
Ninnu nadipinche daivam unnadu ga
Digulu padaku sevaka
Ninnu nadipinche daivam unnadu ga
Yesu nammalo neeku
Shanthiyu kalugunuga
Thirigi rammani ninnu piluchuchunnadu
Aa devuduga
Digulu padaku sevaka
Ninnu nadipinche daivam unnadu ga
Digulu padaku sevaka
Ninnu nadipinche daivam unnadu ga