Telugu Lyrics
డిక్ డిక్ బంధనా, డిక్ డిక్ బంధనా
డిక్ డిక్ బంధనా
నడుం వూపుతూ నడవాలో
ఎడమ కుడి నడవాలో
ఏమంటే ఏమంటావో
నీకు చెప్పలేనులే
నీకు చెప్పలేనులే
డిక్ డిక్ బంధనా, డిక్ డిక్ బంధనా
ఓ నా నడుం వయ్యారాలు
నను చూసి కుళ్లుకుంటాయి
పగలంతా పరుగులెత్తు
పరిగెత్తు పరిగెత్తు
అడుగెయ్యుటలో ఓ విన్యాసాలు
అవి చేస్తుంటే వయ్యారాలు
నడుం వూపుతూ నడవాలో
ఎడమ కుడి నడవాలో
ఏమంటే ఏమంటావో
నీకు చెప్పలేనులే
నీకు చెప్పలేనులే
డిక్ డిక్ బంధనా, డిక్ డిక్ బంధనా
నా గొంతు వింటే ఏదో
వినసొంపుగ వీచే గాలి
తడబడకు తడబడకు
తడబడకు తడబడకు
నా మాట వింటే ఏదో
పరువాలను వీచే వాలు
అడుగెయ్యుటలో ఓ విన్యాసాలు
అవి చేస్తుంటే వయ్యారాలు
నడుం వూపుతూ నడవాలో
ఎడమ కుడి నడవాలో
ఏమంటే ఏమంటావో
నీకు చెప్పలేనులే
నీకు చెప్పలేనులే
డిక్ డిక్ బంధనా, డిక్ డిక్ బంధనా
English Lyrics / Transliteration
Dik dik bandhana, dik dik bandhana
Dik dik bandhana
Nadum vooputhoo nadavalo
Edama kudi nadavalo
Emante emantaavo
Neeku cheppalenule
Neeku cheppalenule
Dik dik bandhana, dik dik bandhana
O na nadum vayyaralu
Nanu choosi kullukuntaayi
Pagalantha parugurethu
Parigethu parigethu
Adugeyyutalo o vinyasaalu
Avi chesthunte vayyaralu
Nadum vooputhoo nadavalo
Edama kudi nadavalo
Emante emantaavo
Neeku cheppalenule
Neeku cheppalenule
Dik dik bandhana, dik dik bandhana
Na gonthu vinte edho
Vinasompuga veeche gaali
Thadabadaku thadabadaku
Thadabadaku thadabadaku
Na maata vinte edho
Paruvalanu veeche vaalu
Adugeyyutalo o vinyasaalu
Avi chesthunte vayyaralu
Nadum vooputhoo nadavalo
Edama kudi nadavalo
Emante emantaavo
Neeku cheppalenule
Neeku cheppalenule
Dik dik bandhana, dik dik bandhana