Telugu Lyrics
గుండె గుండె గుండె
ఏదేదో అవుతోంది
దిల్ సే దిల్ సే దిల్ సే
గుండె గుండె గుండె
ఏదేదో అవుతోంది
నీ కళ్ళలోని లోకం
నా సొంతమయ్యే రోజు
ఎప్పుడొస్తుందో
నీ నవ్వులోని సంగీతం
నా చెవి సోకే క్షణం
ఏది నాదో
అరె అందంగా ఉంది
అరె వింతగా ఉంది
అరె మెల్లగా ఉంది
అరె కొత్తగా ఉంది
అరె తెల్లగా ఉంది
అరె పల్లవంగా ఉంది
అరె నున్నగా ఉంది
అరె సాఫీగా ఉంది
దిల్ సే దిల్ సే దిల్ సే
గుండె గుండె గుండె
ఏదేదో అవుతోంది
దిల్ సే దిల్ సే దిల్ సే
గుండె గుండె గుండె
ఏదేదో అవుతోంది
ఏమైందో ఏమో
ఏమైందో ఏమో
నీతో పరిచయం
అంతలో తెలిసిందే
నీలో నన్ను నేను
చూసుకున్నదే
తనువే పులకింత
మనసే మధుమాసం
పదే పదే
నీలో నే
చేరువైన ప్రతిసారి
లోకం మరిచిపోనా
హద్దులు చెరిపేయనా
అదిగో అదిగో
నిన్ను చేర
తొందరపడుతున్న
దిల్ సే దిల్ సే దిల్ సే
గుండె గుండె గుండె
ఏదేదో అవుతోంది
దిల్ సే దిల్ సే దిల్ సే
గుండె గుండె గుండె
ఏదేదో అవుతోంది
నీ కళ్ళలోని లోకం
నా సొంతమయ్యే రోజు
ఎప్పుడొస్తుందో
నీ నవ్వులోని సంగీతం
నా చెవి సోకే క్షణం
ఏది నాదో
అరె అందంగా ఉంది
అరె వింతగా ఉంది
అరె మెల్లగా ఉంది
అరె కొత్తగా ఉంది
అరె తెల్లగా ఉంది
అరె పల్లవంగా ఉంది
అరె నున్నగా ఉంది
అరె సాఫీగా ఉంది
English Lyrics / Transliteration
Gunde Gunde Gunde
Ededo avuthondi
Dil se Dil se Dil se
Gunde Gunde Gunde
Ededo avuthondi
Nee kallaloni lokam
Naa sonthamaiye roju
Eppudostundo
Nee navvuloni sangeetham
Naa chevi soke kshanam
Edi naadho
Are andhanga undhi
Are vinthaga undhi
Are mellaga undhi
Are kothaga undhi
Are tellaga undhi
Are pallavanga undhi
Are nunnaga undhi
Are saafiga undhi
Dil se Dil se Dil se
Gunde Gunde Gunde
Ededo avuthondi
Dil se Dil se Dil se
Gunde Gunde Gunde
Ededo avuthondi
Emaindo emo
Emaindo emo
Neetho parichayam
Anthalo telisindhe
Neelo nannu nenu
Choosukunnadhe
Thanuve pulakintha
Manase madhumasam
Pade pade
Neelo ne
Cheruvaina prathisaari
Lokam marichipona
Hadhdhu lu cheripeyanna
Adhigo adhigo
Ninnu chera
Thondharapaduthunna
Dil se Dil se Dil se
Gunde Gunde Gunde
Ededo avuthondi
Dil se Dil se Dil se
Gunde Gunde Gunde
Ededo avuthondi
Nee kallaloni lokam
Naa sonthamaiye roju
Eppudostundo
Nee navvuloni sangeetham
Naa chevi soke kshanam
Edi naadho
Are andhanga undhi
Are vinthaga undhi
Are mellaga undhi
Are kothaga undhi
Are tellaga undhi
Are pallavanga undhi
Are nunnaga undhi
Are saafiga undhi