Telugu Lyrics
హృదయమే కథలన్నీ చెబుతుందిగా
దిల్ సే దిల్ సే దిల్ సే దిల్ సే
గాలిలోన గంధమై వీస్తుందిగా
పచ్చని చీరలో పరువమంతా
పైటలో దాచే సొగసు నీదేగా
చూపుల గారడీ చేయనని
ముగ్గులో పడేలా చేస్తావేగా
నీ కనులకి నేనే కనిపించన
ఏమైపోయెనో నా బ్రతుకంత
ఓ అమ్మాడీ నీ చేయి పట్టి
తిరిగేస్తానే ఈ లోకమంతా
దిల్ సే దిల్ సే దిల్ సే దిల్ సే
హృదయమే కథలన్నీ చెబుతుందిగా
దిల్ సే దిల్ సే దిల్ సే దిల్ సే
గాలిలోన గంధమై వీస్తుందిగా
అడగని కోరికలు అన్నీ తీర్చే
అంతులేని ప్రేమ నందిస్తా
రెండు నిమిషాలు నీ ఊహల్లో
మునిగి తేలితే చాలు బ్రతుకంతా
కనులకి కనపడని కలలాగా
నాలోపల నిను చూసుకుంటా
ఓ నేస్తమా నీ రూపమంతా
నా గుండెలోన దాచుకుంటా
దిల్ సే దిల్ సే దిల్ సే దిల్ సే
హృదయమే కథలన్నీ చెబుతుందిగా
దిల్ సే దిల్ సే దిల్ సే దిల్ సే
గాలిలోన గంధమై వీస్తుందిగా
పచ్చని చీరలో పరువమంతా
పైటలో దాచే సొగసు నీదేగా
చూపుల గారడీ చేయనని
ముగ్గులో పడేలా చేస్తావేగా
English Lyrics / Transliteration
Hrudayame kathalanni chebuthundiga
Dil se dil se dil se dil se
Gaalilona gandhamai veesthundiga
Pachani cheeralo paruvamantha
Paitalo daache sogasu needega
Choopula gaaradi cheyanani
Muggulo padela chesthavega
Nee kanulaki nene kanipinchan
Emaipoyeno naa brathukantha
O ammadi nee cheyi patti
Thirigesthane ee lokamantha
Dil se dil se dil se dil se
Hrudayame kathalanni chebuthundiga
Dil se dil se dil se dil se
Gaalilona gandhamai veesthundiga
Adagani korikalu anni theerche
Anthuleni prema nandistha
Rendu nimishalu nee oohallo
Munigi thelithe chaalu brathukantha
Kanulaki kanapadani kalalaga
Naalopaala ninu choosukunta
O nesthama nee roopamantha
Naa gundelona daachukunta
Dil se dil se dil se dil se
Hrudayame kathalanni chebuthundiga
Dil se dil se dil se dil se
Gaalilona gandhamai veesthundiga
Pachani cheeralo paruvamantha
Paitalo daache sogasu needega
Choopula gaaradi cheyanani
Muggulo padela chesthavega