Telugu Lyrics
దీనమణి వంశమున ఘనుడై వెలసెనతడు
అందరి లోకములందున విబుధుడై వెలసెనతడు
దీనమణి వంశమున ఘనుడై వెలసెనతడు
అందరి లోకములందున విబుధుడై వెలసెనతడు
దేవతా పరివేష్టిత మహదాశిషముల
దాల్చుచు జగతియందున ధన్యుడై వెలసెనతడు
దీనమణి వంశమున ఘనుడై వెలసెనతడు
అందరి లోకములందున విబుధుడై వెలసెనతడు
అందరి లోకములందున విబుధుడై వెలసెనతడు
దీనమణి వంశమున ఘనుడై వెలసెనతడు
అందరి లోకములందున విబుధుడై వెలసెనతడు
దేవతా పరివేష్టిత మహదాశిషముల
దాల్చుచు జగతియందున ధన్యుడై వెలసెనతడు
దీనమణి వంశమున ఘనుడై వెలసెనతడు
అందరి లోకములందున విబుధుడై వెలసెనతడు
English Lyrics / Transliteration
Deenamani vamsamuna ghanudai velasenathadu
Andari lokamulathuna vibhududai velasenathadu

Devata pariveshtitha mahadashishamu
Dhalchuchu jagathiyandu dhanudai velasenathadu