Telugu Lyrics
దింగ డోంగ్ డింగ్ ఎనుగొచ్చింది
ఎవరో కాదు అదిగో అదిగో
మనందరి రాముడొచ్చాడు
ఎవరో కాదు అదిగో అదిగో
మనందరి రాముడొచ్చాడు
రంగ రంగరంగ
ఎంతో సంతోషంగా
రంగ రంగరంగ
ఎంతో సంతోషంగా
దింగ డోంగ్ డింగ్ ఎనుగొచ్చింది
దింగ డోంగ్ డింగ్ ఎనుగొచ్చింది
పండుగ పబ్బాలన్నీ
చేసుకుందురండి
పిల్లలందరూ కలసి
ఆడుకుందురండి
ఆట పాటలతో
తోడుగా వుందండి
మన రాముడు వచ్చాడండి
సంతోషంగా ఉండండి
రాముడు వచ్చాడండి
సంతోషంగా ఉండండి
దింగ డోంగ్ డింగ్ ఎనుగొచ్చింది
దింగ డోంగ్ డింగ్ ఎనుగొచ్చింది
ఎవరో కాదు అదిగో అదిగో
మనందరి రాముడొచ్చాడు
ఎవరో కాదు అదిగో అదిగో
మనందరి రాముడొచ్చాడు
పరుగు పరుగున వచ్చి
పట్టుకుందురండి
అందరినీ దగ్గర చేసి
అక్కున చేర్చుకోండి
ప్రేమతో పలకరించి
ఆశీర్వదించండి
మన రాముడు వచ్చాడండి
సంతోషంగా ఉండండి
రాముడు వచ్చాడండి
సంతోషంగా ఉండండి
దింగ డోంగ్ డింగ్ ఎనుగొచ్చింది
దింగ డోంగ్ డింగ్ ఎనుగొచ్చింది
ఎవరో కాదు అదిగో అదిగో
మనందరి రాముడొచ్చాడు
ఎవరో కాదు అదిగో అదిగో
మనందరి రాముడొచ్చాడు
రంగ రంగరంగ
ఎంతో సంతోషంగా
రంగ రంగరంగ
ఎంతో సంతోషంగా
English Lyrics / Transliteration
Ding dong ding enugochindi
Evaro kaadu adigo adigo
Manandari Ramudochadu
Evaro kaadu adigo adigo
Manandari Ramudochadu
Ranga rangaranga
Ento santoshamga
Ranga rangaranga
Ento santoshamga
Ding dong ding enugochindi
Ding dong ding enugochindi
Panduga pabbalanni
Chesukundarandi
Pillalandaru kalasi
Aadukundarandi
Aata paatalatho
Thoduga vundandi
Mana Ramudu vacchadandi
Santoshamga vundandi
Ramudu vacchadandi
Santoshamga vundandi
Ding dong ding enugochindi
Ding dong ding enugochindi
Evaro kaadu adigo adigo
Manandari Ramudochadu
Evaro kaadu adigo adigo
Manandari Ramudochadu
Parugu paraguna vacchi
Pattukundarandi
Andarini daggara chesi
Akkuna cherchukondi
Prematho palakarichi
Aasirvadimchandi
Mana Ramudu vacchadandi
Santoshamga vundandi
Ramudu vacchadandi
Santoshamga vundandi
Ding dong ding enugochindi
Ding dong ding enugochindi
Evaro kaadu adigo adigo
Manandari Ramudochadu
Evaro kaadu adigo adigo
Manandari Ramudochadu
Ranga rangaranga
Ento santoshamga
Ranga rangaranga
Ento santoshamga