Telugu Lyrics
దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
ఒక పాట నే పాడనా
నీ చెవిని తోడెక్కనా
నేనే గనక నీడనై
నీ కంట నే నిండనా
హే దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
రాధా కృష్ణుల ప్రేమకథ
మన యవ్వనల సోయగా
రాధే నేను రమణుడినే
నువ్వే నా ప్రియ సఖి
రాధే నేను రమణుడినే
నువ్వే నా ప్రియ సఖి
ఈ లోకమే ఒక లోకమై
మన గీతికల వీణవై
దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
నీ పెదవిపై ఈ వేడిలో
నే విరిసె నీ పువ్వై
నీ ఊహలో ఈ దారిలో
నే కలిసె నీ తోడునై
నీ పెదవిపై ఈ వేడిలో
నే విరిసె నీ పువ్వై
నీ ఊహలో ఈ దారిలో
నే కలిసె నీ తోడునై
నా కనులు మూసి నీ కనులు తాకి
ఒకటైన మనసుల
నీ పెదవి చవి చూసి
నా పెదవి ఒలికె ప్రేమ
నీతో చేరి నేనొకటయ్య
మధురమైన ఈ క్షణాన
దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
దిరి దిరి దిరి దిరిది
ఒక పాట నే పాడనా
నీ చెవిని తోడెక్కనా
నేనే గనక నీడనై
నీ కంట నే నిండనా
English Lyrics / Transliteration
Diri diri diri diridi
Diri diri diri diridi
Diri diri diri diridi
Oka paata ne paadanaa
Nee cheivini thodekkanaa
Neneganaka needanai
Nee kanta ne nindanaa
Hey diri diri diri diridi
Diri diri diri diridi
Diri diri diri diridi
Diri diri diri diridi
Radha Krishnula premakatha
Mana yavvanala soyaga
Radhe nenu ramanudine
Nuvve naa priya sakhi
Radhe nenu ramanudine
Nuvve naa priya sakhi
Ee lokame oka lokamai
Mana geetikala veenavai
Diri diri diri diridi
Diri diri diri diridi
Diri diri diri diridi
Diri diri diri diridi
Nee pedavipai ee vedilo
Ne virise nee puvvai
Nee oohalo ee daarilo
Ne kalise nee thodunai
Nee pedavipai ee vedilo
Ne virise nee puvvai
Nee oohalo ee daarilo
Ne kalise nee thodunai
Naa kanulu moosi nee kanulu thaaki
Okataina manasula
Nee pedavi chavi choosi
Naa pedavi olike prema
Neetho cheri nenokatayya
Madhuramaina ee kshanaana
Diri diri diri diridi
Diri diri diri diridi
Diri diri diri diridi
Diri diri diri diridi
Oka paata ne paadanaa
Nee cheivini thodekkanaa
Neneganaka needanai
Nee kanta ne nindanaa