Telugu Lyrics
నిను చూసిన నా కన్నులకే ఒక దిశ దారే
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దారే
నీ దారిలో నే వెళ్తినంటే నాకేమి భారే
వయ్యారాలన్నీ తెచ్చి నాలోన పెట్టి
అన్ని నావి అంటుకొంటివా
పిల్ల తయ్యారయ్యింది చుట్టమవవంటే
లేదంటే దరిచేరవా
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దారే
నిను చూసిన నా కన్నులకే ఒక దిశ దారే
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దారే
నీ దారిలో నే వెళ్తినంటే నాకేమి భారే
నా పెదవులకై నీ పెదవులకై
ఎంత దూరం నే నడువాలె
నా పిలుపునకై నీ పలుకులకై
ఎంత దాకా నే ఆగాలె
నీకు తెలుసుగా నే నిన్ను కోరి నిన్ను చేరి
అవసరమని వేచినది
ఎంత ఎత్తులో ఉన్నావో ఆ ఎత్తును నేను
ఎక్కి రావాలనే వేచినది
కనరావమ్మ కనరావమ్మ
కలలోనైనా కనరావమ్మ
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దారే
నిను చూసిన నా కన్నులకే ఒక దిశ దారే
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దారే
నీ దారిలో నే వెళ్తినంటే నాకేమి భారే
నీ నడుము వంకే నీ కడుపు వంకే
ఎంత అందంగా నువ్వున్నవే
నీ చూపు వంకే నీ మాట వంకే
నేను ఎంతగానో ముచ్చటపడి
ఆ కళ్ళలోన నా బొమ్మను చూస్తూ
అది నవ్వితే నేను నవ్వా
నీ మెడలోన నేను మెడలు కట్టి
చేయకున్నా సరే
ఆడెత్తున నీతోటి నేను
ఆడెత్తున నే రావాలన్న
ఆశతోని వేచితిని
ఎంతఎత్తులో ఉన్నావో ఆ ఎత్తును నేను
ఎక్కి రావాలనే వేచితిని
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దారే
నిను చూసిన నా కన్నులకే ఒక దిశ దారే
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దారే
నీ దారిలో నే వెళ్తినంటే నాకేమి భారే
వయ్యారాలన్నీ తెచ్చి నాలోన పెట్టి
అన్ని నావి అంటుకొంటివా
పిల్ల తయ్యారయ్యింది చుట్టమవవంటే
లేదంటే దరిచేరవా
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దారే
నిను చూసిన నా కన్నులకే ఒక దిశ దారే
దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దారే
నీ దారిలో నే వెళ్తినంటే నాకేమి భారే
English Lyrics / Transliteration
Ninu choosina naa kannulake oka disha daare
Diri diri diri diri diri diri diri daare
Nee daarilo ne velthante naakemi bhaare
Vayyaaraalanni thecchi naalona petti
Anni naavi antukontivaa
Pilla tayyaarayyindi chuttmavavante
Ledante daricheravaa
Diri diri diri diri diri diri diri daare
Ninu choosina naa kannulake oka disha daare
Diri diri diri diri diri diri diri daare
Nee daarilo ne velthante naakemi bhaare
Naa pedavulakai nee pedavulakai
Entha dooram ne naduvale
Naa pilupunakai nee palukulakai
Entha daaka ne aagaale
Neeku telusugaa ne ninnu kori ninnu cheri
Avasaramani vechinadi
Entha ettulo unnaavo aa ettunu nenu
Ekki raavaalaney vechinadi
Kanaraavamma kanaraavamma
Kalalonainaa kanaraavamma
Diri diri diri diri diri diri diri daare
Ninu choosina naa kannulake oka disha daare
Diri diri diri diri diri diri diri daare
Nee daarilo ne velthante naakemi bhaare
Nee nadumu vanke nee kadupu vanke
Entha andamga nuvvunne
Nee choopu vanke nee maata vanke
Nenu enthagaano muchhata padi
Aa kallalona naa bommanu choosthu
Adi navvithe nenu navvaa
Nee medulona nenu medalu katti
Cheyakunnaa sare
Aadettuna neethoti nenu
Aadettuna ne raavaalanna
Aashatoni vechithini
Entha ettulo unnaavo aa ettunu nenu
Ekki raavaalaney vechithini