Telugu Lyrics
అనుసరింతమనే గురునెపుడూ
మనసార స్మరింతమనే గురునెపుడూ
త్యాగానికి ప్రతిరూపం మన గురువే
మార్గదర్శికి దైవం మన గురువే
మనసార స్మరింతమనే గురునెపుడూ
త్యాగానికి ప్రతిరూపం మన గురువే
మార్గదర్శికి దైవం మన గురువే
English Lyrics / Transliteration
Anusarintamane gurunepudu
Manasaara smarintamane gurunepudu
Tyaganiki pratirupam mana guruvē
Margadarshiki daivam mana guruvē
Manasaara smarintamane gurunepudu
Tyaganiki pratirupam mana guruvē
Margadarshiki daivam mana guruvē