Telugu Lyrics
డిస్కో డిస్కో డిస్కో
డిస్కో డిస్కో డిస్కో
డిస్కో డిస్కో డిస్కో
అరె మిమ్మీడి గమ్మీడి
చూసిందెవడైతే
నీడల్లొ నిదరపోదు
నీకు అద్దెనైతే
అమ్మీడి గమ్మీడి
చూసిందెవడైతే
నీడల్లొ నిదరపోదు
నీకు అద్దెనైతే
హేయ్ ఈడు జోడు లేని
ఈనాటి యువతీ
నీలో రగిలేటి
శృంగారము చూసి
హేయ్ ఈడు జోడు లేని
ఈనాటి యువతీ
నీలో రగిలేటి
శృంగారము చూసి
డిస్కో డిస్కో డిస్కో
మనసుంటే చాలు
డిస్కో డిస్కో డిస్కో
అడుగేస్తే చాలు
డిస్కో డిస్కో డిస్కో
డబ్బుంటే చాలు
డిస్కో డిస్కో డిస్కో
అణువైనా చాలు
బయటొచూడ చీర కట్టు
లోపలొ సారా
లోనొ మండిపోతుందీ
నీ సొగసరి తీరా
బయటొచూడ చీర కట్టు
లోపలొ సారా
లోనొ మండిపోతుందీ
నీ సొగసరి తీరా
అల్లల్లొ అల్లికల్లో
రగిలేటి అగ్గి
అరరె నే కన్నారే
ఆడపిల్లొ నీవమ్మా
అల్లల్లొ అల్లికల్లో
రగిలేటి అగ్గి
అరరె నే కన్నారే
ఆడపిల్లొ నీవమ్మా
డిస్కో డిస్కో డిస్కో
మనసుంటే చాలు
డిస్కో డిస్కో డిస్కో
అడుగేస్తే చాలు
డిస్కో డిస్కో డిస్కో
డబ్బుంటే చాలు
డిస్కో డిస్కో డిస్కో
అణువైనా చాలు
ఆహా ఆహా ఆహా
ఈరొమ్మా రొమ్మా
మనసంత చిందులేసే
ఆనందము అమ్మ
ఆహా ఆహా ఆహా
ఈరొమ్మా రొమ్మా
మనసంత చిందులేసే
ఆనందము అమ్మ
ఏదో చేయాలి
ఏదో అనుకోవాలి
ఆశలొ పడిపోయీ
నేనున్నానో లేనో
ఏదో చేయాలి
ఏదో అనుకోవాలి
ఆశలొ పడిపోయీ
నేనున్నానో లేనో
డిస్కో డిస్కో డిస్కో
మనసుంటే చాలు
డిస్కో డిస్కో డిస్కో
అడుగేస్తే చాలు
డిస్కో డిస్కో డిస్కో
డబ్బుంటే చాలు
డిస్కో డిస్కో డిస్కో
అణువైనా చాలు
డిస్కో డిస్కో డిస్కో
డిస్కో డిస్కో డిస్కో
డిస్కో డిస్కో డిస్కో
డిస్కో డిస్కో డిస్కో
English Lyrics / Transliteration
Disco disco disco
Disco disco disco
Disco disco disco
Are mimmidi gammidi
Chusindevadithe
Needallo nidarapodu
Neeku addenaithe
Ammidi gammidi
Chusindevadithe
Needallo nidarapodu
Neeku addenaithe
Heyy eedu jodu leni
Eenati yuvathi
Neelo ragileti
Srungaramu chusi
Heyy eedu jodu leni
Eenati yuvathi
Neelo ragileti
Srungaramu chusi
Disco disco disco
Manasunte chalu
Disco disco disco
Adugeste chalu
Disco disco disco
Dabbutu chalu
Disco disco disco
Anuvainaa chalu
Bayatachoode cheera kattu
Lopali saaraa
Lono mandipotundee
Nee sogasari theeraa
Bayatachoode cheera kattu
Lopali saaraa
Lono mandipotundee
Nee sogasari theeraa
Allallo allikallo
Ragileti aggi
Ararre ne kannare
Aad pillolo nee vamma
Allallo allikallo
Ragileti aggi
Ararre ne kannare
Aad pillolo nee vamma
Disco disco disco
Manasunte chalu
Disco disco disco
Adugeste chalu
Disco disco disco
Dabbutu chalu
Disco disco disco
Anuvainaa chalu
Aaha aaha aaha
Eeromma rommaa
Manasantha chindulese
Aanandamu amma
Aaha aaha aaha
Eeromma rommaa
Manasantha chindulese
Aanandamu amma
Edho cheyyali
Edho anukovali
Aashalo padipoyi
Nenunnano lekhano
Edho cheyyali
Edho anukovali
Aashalo padipoyi
Nenunnano lekhano
Disco disco disco
Manasunte chalu
Disco disco disco
Adugeste chalu
Disco disco disco
Dabbutu chalu
Disco disco disco
Anuvainaa chalu
Disco disco disco
Disco disco disco
Disco disco disco
Disco disco disco