Telugu Lyrics
డిస్కో డిస్కో డిస్కో
నా పాటైంది ఈ డిస్కో
నా బాటైంది ఈ డిస్కో
నా ఆటైంది ఈ డిస్కో
నా ఊపిరైంది ఈ డిస్కో
డిస్కో డిస్కో డిస్కో
నగరం నడకలు
పరుగులెత్తగా
పగలంటే భయపడి
పారిపోగా
అద్దాల మేడల
దీపాల దొంగలు
చీకటి రాత్రుల
వీధి నాటకాలు
బహు సులభం
డిస్కో డిస్కో డిస్కో
డిస్కో డిస్కో డిస్కో
నా పాటైంది ఈ డిస్కో
నా బాటైంది ఈ డిస్కో
నా ఆటైంది ఈ డిస్కో
నా ఊపిరైంది ఈ డిస్కో
డిస్కో డిస్కో డిస్కో
నిదురన్నీ దోచుకున్న
నింగి తోడూ
మిణుకు మిణుకుమనే
మెరుపుల కాంతులు
ఒంటరి పాటల
ఓదార్పు నీవే
పరుగుల లోకాల
పైపై నవనీతే
ఎంత అద్భుతం
డిస్కో డిస్కో డిస్కో
డిస్కో డిస్కో డిస్కో
నా పాటైంది ఈ డిస్కో
నా బాటైంది ఈ డిస్కో
నా ఆటైంది ఈ డిస్కో
నా ఊపిరైంది ఈ డిస్కో
డిస్కో డిస్కో డిస్కో
English Lyrics / Transliteration
Disco disco disco
Naa paataindi ee disco
Naa baataindi ee disco
Naa aataindi ee disco
Naa oopiraindi ee disco
Disco disco disco
Nagaram nadakalu
Parugu lettagaa
Pagalanṭe bhayapaḍi
Paaripōgaa
Addaala mēḍala
Dīpāla doṅgalu
Cīkaṭi rātrula
Vīdhi nāṭakālu
Bahu sulabhaṁ
Disco disco disco
Disco disco disco
Naa paataindi ee disco
Naa baataindi ee disco
Naa aataindi ee disco
Naa oopiraindi ee disco
Disco disco disco
Nidurannee dōcukunna
Niṅgi tōḍū
Miṇuku miṇukumanē
Merupula kāntulu
Oṇṭari pāṭala
Ōdārpu nīvē
Parugula lōkāla
Paipai navanītē
Enta adbhutaṁ
Disco disco disco
Disco disco disco
Naa paataindi ee disco
Naa baataindi ee disco
Naa aataindi ee disco
Naa oopiraindi ee disco
Disco disco disco