Telugu Lyrics
కనులకు విందుగ కాంతివోలె
పూల వానలో పులకిరింతలో
వెన్నెల తరంగమై విరబూసె
ఈ చిరునవ్వె మాకు వరమాయె
ఎంత మురిపించెనో ఈ మధుర మాయె
దివి దరుల నేలే దేవతల్లె
కనులకు విందుగ కాంతివోలె
అందాల లోకాన అందె తొడెగ
సింగార రాగాల చిత్రమంటె
ఆ నవ్వుల నదిలో
ఈ నవ్వుల తెరలో
అందాల లోకాన అందె తొడెగ
సింగార రాగాల చిత్రమంటె
నా మనసు పొంగెను
నా కన్ను మెరిసెను
తarrêté న్తులింపాడే ఈ నా మది
నిన్నె కోరి పాడుతుంది
దివి దరుల నేలే దేవతల్లె
కనులకు విందుగ కాంతివోలె
పూల వానలో పులకిరింతలో
వెన్నెల తరంగమై విరబూసె
ఈ చిరునవ్వె మాకు వరమాయె
ఎంత మురిపించెనో ఈ మధుర మాయె
దివి దరుల నేలే దేవతల్లె
కనులకు విందుగ కాంతివోలె
ఇంతింత చన్నుల
ఎంతో సొగసులలో
చిన్ని నడుమున
సింగార మేళాలలో
చూపుల వలపులో
పూల మాలలలో
పలికెను వయసుల
మకరంద ధారలు
వేవేల వేషాల
వయ్యారాలొలికిన
అందాల రూపాల
అదిరే నడుములలో
నీ కనుల మెరుపులో
నీ పెదవి నవ్వులో
ఈ వయసు దాగి
పలుకుచున్నది
దివి దరుల నేలే దేవతల్లె
కనులకు విందుగ కాంతివోలె
పూల వానలో పులకిరింతలో
వెన్నెల తరంగమై విరబూసె
ఈ చిరునవ్వె మాకు వరమాయె
ఎంత మురిపించెనో ఈ మధుర మాయె
దివి దరుల నేలే దేవతల్లె
కనులకు విందుగ కాంతివోలె
English Lyrics / Transliteration
Kanulaku vinduga kanthi vole
Poola vaanalo pulakirinthaalo
Vennela tharangamai viraboose
Ee chirunavve maaku varamayye
Entha muripincheno ee madhura maaye
Divi darula nele devathalle
Kanulaku vinduga kanthi vole
Andala lokana ande thodega
Singara raagala chithramante
Aa navvula nadilo
Ee navvula theralo
Andala lokana ande thodega
Singara raagala chithramante
Naa manasu pongenu
Naa kannu merisenu
Tharithulimpaade ee naa madhi
Ninne kori paaduthundi
Divi darula nele devathalle
Kanulaku vinduga kanthi vole
Poola vaanalo pulakirinthaalo
Vennela tharangamai viraboose
Ee chirunavve maaku varamayye
Entha muripincheno ee madhura maaye
Divi darula nele devathalle
Kanulaku vinduga kanthi vole
Inthinta channula
Entho sogasulalo
Chinni nadumuna
Singaara melaalalo
Choopula valapulo
Poola maalalo
Palikenu vayusula
Makaranda dhaaralu
Vevele veshaala
Vayyaaraalolikina
Andala roopaala
Adire nadumulalo
Nee kanula merupulo
Nee pedavi navvulo
Ee vayasu daagi
Palukunnadi
Divi darula nele devathalle
Kanulaku vinduga kanthi vole
Poola vaanalo pulakirinthaalo
Vennela tharangamai viraboose
Ee chirunavve maaku varamayye
Entha muripincheno ee madhura maaye
Divi darula nele devathalle
Kanulaku vinduga kanthi vole