Telugu Lyrics
నరసింహ స్వామి గుడి ఇది
దివ్యమైన యదగిరి దివ్యమైన యదగిరి
నరసింహ స్వామి గుడి ఇది
శత్రు సంహార మూర్తికి
భక్త పాలన మూర్తికి
నారసింహ స్వామి గుడి ఇది
దివ్యమైన యదగిరి దివ్యమైన యదగిరి
నరసింహ స్వామి గుడి ఇది
శరణాగత రక్షకుడికి
సర్వలోక సంరక్షకుడికి
నారసింహ స్వామి గుడి ఇది
దివ్యమైన యదగిరి దివ్యమైన యదగిరి
నరసింహ స్వామి గుడి ఇది
లక్ష్మీ నారసింహస్వామి
లక్ష్మీ నారసింహస్వామి
లక్ష్మీ నారసింహస్వామి
లక్ష్మీ నారసింహస్వామి
English Lyrics / Transliteration
Narasimha Swami Gudi Idi
Divyamaina Yadagiri Divyamaina Yadagiri
Narasimha Swami Gudi Idi
Shatru Samhara Moorthiki
Bhakta Paalana Moorthiki
Narasimha Swami Gudi Idi
Divyamaina Yadagiri Divyamaina Yadagiri
Narasimha Swami Gudi Idi
Sharanagatha Rakshakudi Ki
Sarvaloka Samrakshakudi Ki
Narasimha Swami Gudi Idi
Divyamaina Yadagiri Divyamaina Yadagiri
Narasimha Swami Gudi Idi
Lakshmi Narasimha Swami
Lakshmi Narasimha Swami
Lakshmi Narasimha Swami
Lakshmi Narasimha Swami