Telugu Lyrics
దివ్య ప్రేమ బంధాన
దైవమాయెనే
దివ్య పాడి పాడెను
దివ్య ప్రేమ బంధాన
దైవమాయెనే
అనురాగ గీతిక
అందాల హారిక
హృదయాల సంచిక
దివ్య పాడి పాడెను
దివ్య ప్రేమ బంధాన
దైవమాయెనే
పల్లవించు పువ్వయి
పండేటి ఫలమయి
నవ జీవన యాత్రకి
దివ్య పాడి పాడెను
దివ్య ప్రేమ బంధాన
దైవమాయెనే
అలసటలు మాయెనే
ఆశలు రేగెనే
ఆనందం పూచెనే
దివ్య పాడి పాడెను
దివ్య ప్రేమ బంధాన
దైవమాయెనే
English Lyrics / Transliteration
Divya prema bandhana
Daivamayene
Divya paadi paadenu
Divya prema bandhana
Daivamayene
Anuraaga geethika
Andala haarika
Hrudaayala sanchika
Divya paadi paadenu
Divya prema bandhana
Daivamayene
Pallavinchi puvvayi
Pandeti phalamayi
Nava jeevana yaathraki
Divya paadi paadenu
Divya prema bandhana
Daivamayene
Alasalau maayene
Aashalu raagene
Aanandam poochenay
Divya paadi paadenu
Divya prema bandhana
Daivamayene