Telugu Lyrics
అఖిల లోకాలకు దీపం నీది
శిరమున గంగను ధరించిన శంకరుడవు
భుజములందున గదా ధరించిన విష్ణువవు
నీ రూపమే నీ రూపమే
శాంత స్వరూపము
నీ నామమే నీ నామమే
పరమ ధామము
దివ్య సుందర రూపం నీది
అఖిల లోకాలకు దీపం నీది
కరుణా కటాక్ష వీక్షణముల
కోటి సూర్య ప్రభలు
భక్త జనముల బాధలన్ని
తీర్చుటకు వచ్చెను
నీ పాదములే పాదములే
పుణ్య తీర్థములు
నీ కరుణయే కరుణయే
క్షేమ మార్గములు
దివ్య సుందర రూపం నీది
అఖిల లోకాలకు దీపం నీది
వేదపురాణములు
నీ మహిమను కీర్తించు
అష్టలక్ష్ములు
నీ చెంతనే వెలయుచుండు
అందరినీ అందరినీ
కరుణించు స్వామి
అందరినీ అందరినీ
రక్షించు స్వామి
దివ్య సుందర రూపం నీది
అఖిల లోకాలకు దీపం నీది
శిరమున గంగను ధరించిన శంకరుడవు
భుజములందున గదా ధరించిన విష్ణువవు
నీ రూపమే నీ రూపమే
శాంత స్వరూపము
నీ నామమే నీ నామమే
పరమ ధామము
దివ్య సుందర రూపం నీది
అఖిల లోకాలకు దీపం నీది
English Lyrics / Transliteration
Akhila lokalaku deepam needhi
Siramuna Ganganu dharinchina Shankarudavu
Bhujamulandu Gadha dharinchina Vishnuvavu
Nee roopame nee roopame
Shantha swaroopamu
Nee naamame nee naamame
Parama dhaamamu
Divya Sundara roopam needhi
Akhila lokalaku deepam needhi
Karunaa Kattaaksha veekshanumula
Koti surya prabhalu
Bhaktha janamula baadhala anni
Theerchutaku vacchenu
Nee paadhamule paadhamule
Punya theerthamulu
Nee karunayE karunayE
Kshema maargamulu
Divya Sundara roopam needhi
Akhila lokalaku deepam needhi
Vedapuranumulu
Nee mahimanu keerthinchu
Ashta Lakshmiulu
Nee chenthanae velayuchundu
Andarini andarini
Karuninchu swaami
Andarini andarini
Rakshinchu swaami
Divya Sundara roopam needhi
Akhila lokalaku deepam needhi
Siramuna Ganganu dharinchina Shankarudavu
Bhujamulandu Gadha dharinchina Vishnuvavu
Nee roopame nee roopame
Shantha swaroopamu
Nee naamame nee naamame
Parama dhaamamu
Divya Sundara roopam needhi
Akhila lokalaku deepam needhi