Telugu Lyrics
దిగులు మాయం చేయనీ
దివాళి దీపాలన్నీ
దిగులు మాయం చేయనీ
కొత్త ఆశలన్నీ
మనసు నిండా నింపనీ
అలరింతల ఈ పండుగ
అందరితో పంచుకుందాం
అందరితో పంచుకుందాం
జగమంతటిదీ మన ఇల్లని
ఒకటయిపోదాం
ఒకటయిపోదాం
దీపావళి దీపాలన్నీ
దిగులు మాయం చేయనీ
కొత్త ఆశలన్నీ
మనసు నిండా నింపనీ
తియ్యని కలలన్నీ
నిజమౌనని ఈవేళ
రంగులన్నీ కలగలిపి
నవ్వులే చిందేలా
ఆనందం ఎన్నెన్నో
మనకందాలని
స్నేహమనే దీపంతో
అందరినీ కలపాలని
దివాళి దీపాలన్నీ
దిగులు మాయం చేయనీ
కొత్త ఆశలన్నీ
మనసు నిండా నింపనీ
అలరింతల ఈ పండుగ
అందరితో పంచుకుందాం
అందరితో పంచుకుందాం
జగమంతటిదీ మన ఇల్లని
ఒకటయిపోదాం
ఒకటయిపోదాం
English Lyrics / Transliteration
Digulu maayam cheyanee
Divali deepalanni
Digulu maayam cheyanee
Kotha aashalanni
Manasu ninda nimpanee
Alarinthaala ee panduga
Adaritho panchukkundam
Adaritho panchukkundam
Jagamanthithidi mana illani
Okatayipodam
Okatayipodam
Deepavali deepalanni
Digulu maayam cheyanee
Kotha aashalanni
Manasu ninda nimpanee
Thiyyani kalalanni
Nijamouni ee vela
Rangulanni kalagalipi
Navvule chindela
Aanandam ennennno
Manakandhaalani
Snehamane deepamtho
Adarini kalapaalani
Divali deepalanni
Digulu maayam cheyanee
Kotha aashalanni
Manasu ninda nimpanee
Alarinthaala ee panduga
Adaritho panchukkundam
Adaritho panchukkundam
Jagamanthithidi mana illani
Okatayipodam
Okatayipodam