Telugu Lyrics
అరె దో దో దో దో బసవన్న
అందరి కన్నా నువ్వే మిన్నా
అందరి కన్నా నువ్వే మిన్నా
దో దో దో దో బసవన్న
అరె దో దో దో దో బసవన్న
వినాయకుని తొడుగుతో
రావయ్యో స్వామి
కాపాలమెంతో
చేస్తుంటావు మా
నీతి సూత్రముల
నేర్పిస్తుంటావు
నీ పాదముల
కొలుస్తుంటాము
దో దో దో దో బసవన్న
అరె దో దో దో దో బసవన్న
అందరి కన్నా నువ్వే మిన్నా
అందరి కన్నా నువ్వే మిన్నా
దో దో దో దో బసవన్న
అరె దో దో దో దో బసవన్న
కన్నతల్లి తొడగన్న
కరుణామయివి
ఎంతటి భారమైన
మోయుచుందువు
నీ తోడు లేక
ఏ పనులన్న
చేయగలేము
నీవు దేవర
నీ మహిమలు
ఎన్నగలేము
దో దో దో దో బసవన్న
అరె దో దో దో దో బసవన్న
అందరి కన్నా నువ్వే మిన్నా
అందరి కన్నా నువ్వే మిన్నా
దో దో దో దో బసవన్న
అరె దో దో దో దో బసవన్న
English Lyrics / Transliteration
Are do do do do Basavanna
Andari kanna nuvve minna
Andari kanna nuvve minna
Do do do do Basavanna
Are do do do do Basavanna
Vinayaka thodugutho
Ravayyoh swami
Kaapalamentho
Chestuntavu maa
Neethi soothramula
Nerpistuntavu
Nee paadamula
Kolustuntamu
Do do do do Basavanna
Are do do do do Basavanna
Andari kanna nuvve minna
Andari kanna nuvve minna
Do do do do Basavanna
Are do do do do Basavanna
Kannathalli thodaganna
Karunamayivi
Entati bharamaina
Moyuchunduvu
Nee thodu leka
Ye panulanna
Cheyagalemu
Neevu devara
Nee mahimalu
Ennagolemu
Do do do do Basavanna
Are do do do do Basavanna
Andari kanna nuvve minna
Andari kanna nuvve minna
Do do do do Basavanna
Are do do do do Basavanna