Telugu Lyrics
రెండు అడుగులు
రెండు అడుగులు
రెండు అడుగులు
తడిసిన నేలలా
మట్టి వాసనా
నీతో నేనీ నడకా
నా ఊపిరిలా
రెండే అడుగులు
నీ తోడుగా
రెండు అడుగులు
నా దోస్తిగా
రెండు అడుగులు
నీ కౌగిలిలో
రెండు అడుగులు
నా లోగిలిలో
ఆకాశం కింద
లోకం పక్కన
అడుగున నీ అడుగు
మెల్లగా
ఎంత దూరం
ఎంత దూరం
ఎంత దూరం
ఎంత దూరం
రెండు అడుగులు
రెండు అడుగులు
రెండు అడుగులు
రెండు అడుగులు
తుంటరి గాలులు
చిలిపి వర్షాలు
నీతో నడిచే
దారి చాలు
ఎంత దూరం
ఎంత దూరం
ఎంత దూరం
ఎంత దూరం
రెండు అడుగులు
రెండు అడుగులు
రెండు అడుగులు
రెండు అడుగులు
ఓ నీలి గగనం
ఓ పచ్చని లోకం
అడుగున నీ అడుగు
మెల్లగా
నీతో నా పయనం
నీతో నా నివాసం
నీతో నా జీవితం
రెండు అడుగులు
రెండు అడుగులు
రెండు అడుగులు
రెండు అడుగులు
రెండు అడుగులు
English Lyrics / Transliteration
Rendu adugulu
Rendu adugulu
Rendu adugulu
Tadisina nelalaa
Matti vaasanaa
Neetho nene nadakaa
Naa oopirilaa
Rende adugulu
Nee thodugaa
Rendu adugulu
Naa dosthigaa
Rendu adugulu
Nee kougililo
Rendu adugulu
Naa logililo
Aakaasham kinda
Lokam pakkanaa
Aduguna nee adugu
Mellagaa
Entha dooram
Entha dooram
Entha dooram
Entha dooram
Rendu adugulu
Rendu adugulu
Rendu adugulu
Rendu adugulu
Tuntari gaalulu
Chilipi varshaalu
Neetho nadiche
Daari chaalu
Entha dooram
Entha dooram
Entha dooram
Entha dooram
Rendu adugulu
Rendu adugulu
Rendu adugulu
Rendu adugulu
O neeli gaganam
O pachani lokam
Aduguna nee adugu
Mellagaa
Neetho naa payanam
Neetho naa nivaasam
Neetho naa jeevitam
Rendu adugulu
Rendu adugulu
Rendu adugulu
Rendu adugulu
Rendu adugulu